ప్రాంతీయం

జగదేవపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

119 Views

జగదేవపూర్ మండల కేంద్రం లో గురువారం బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు వివిధ సంఘాల ఛైర్మన్ లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *