పాములపర్తి ఎస్సీ కాలనీ అంగన్వాడి స్కూల్ లో పిల్లలకు అన్నప్రాసన చేయడం జరిగింది
సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మండల్ మార్కుక్ పాములపర్తి గ్రామంలో ఎస్సీ కాలనీ అంగన్వాడి స్కూల్ లో అన్నప్రాసన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి ఏ ఎన్ ఎం సుగుణ అంగన్వాడీ టీచర్ జై బునిసా ఆధ్వర్యంలో జరిగింది అంగన్వాడి ఆయమ్మ లక్ష్మి అందులో భాగంగా ఆశా కార్యకర్తలు పద్మ అనిత అన్నప్రాసన చేసింది కార్తీక్ సతీ సమేతంగా అన్నప్రాసన చేశారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
