150 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 9, మండేపల్లి గ్రామంలో బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు నక్క రవి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి లబ్ధిదారులు పోతరాజు లచ్చవ్వ 10,000 ఏనుగుల అఖిల – రాము 24,000 లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసిఆర్ ,మంత్రి కే టి ఆర్ గార్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి చెక్కులను సర్పంచ్ శివజ్యోతి చేతుల మీదుగా అందజేశారు. ఈకార్యక్రమంలో బిఆర్ ఎస్ నాయకులు బుస్స లింగం, రాగిపెల్లి కిష్టారెడ్డి, […]
ప్రాంతీయం
రైతు సంక్షేమే బి.ఆర్.యస్ ప్రభుత్వ లక్ష్యం – మునిసిపల్ చైర్మన్ గన్నే వనిత-భూమిరెడ్డి, కౌన్సిలర్ గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి
124 Viewsసిద్దిపేట జిల్లా దుబ్బాక మునిసిపల్ చెల్లాపూర్ లోని రెండవ వార్డు పరిధిలో ఉన్న వడ్ల కేంద్రాల్లో కొనుగోలుని ఈ రోజు దుబ్బాక మునిసిపల్ చైర్మన్ గన్నే వనిత-భూమిరెడ్డి గారితో స్థానిక కౌన్సిలర్ గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి గార్లు కొబ్బరికాయ కొట్టి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ గారు మాట్లాడుతూ ఈ సారి వడగండ్ల వానల వల్ల రైతులు చాలా నష్ట పోయినరు వారికి మా ప్రభుత్వం తరపున ఒక ఎకరాకు పది వేల ఇష్టం […]
ప్రప్రథమ ముస్తాబాద్ మండల (గోపా) గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ నూతన కమిటీ…
133 Viewsముస్తాబాద్, మే 8 (ప్రభన్యూస్) ప్రప్రథమ ముస్తాబాద్ మండల గోపా గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ నూతన్ కమిటీ కదిరే పరశురాములు గౌడ్, ప్రధాన కార్యదర్శి జవాడి బాలకృష్ణ గౌడ్, కోశాధికారి నామాపురం అశోక్ గౌడ్, ఉపాధ్యక్షులు1.బుంపల్లి రాజు గౌడ్, 2. కోలా దేవరాజు గౌడ్ కార్యనిర్వాహక కార్యదర్శిలు 1 అక్కపల్లి సంతోష్ గౌడ్ మరియు. కంచర్ల రాములు గౌడ్, జాయింట్ సెక్రెటరీ బైరీ శ్రీనివాస్ గౌడ్, పదిరే రాజుగౌడ్, కార్య నిర్వాహక సభ్యులుగా […]
జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వెంటనే విధుల్లోకి చేరాలి లేదంటే….
169 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 8, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వెంటనే విధుల్లో చేరాలి లేదంటే విధుల్లోంచి తొలగిస్తాం జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వ ఆదేశాలు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్) చేస్తున్న సమ్మె వెంటనే విరమించి విధులలో చేరాలని ప్రభుత్వ ఆదేశించింది.. వారు చేస్తున్నసమ్మెపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపు సాయంత్రం 5 గంటల వరకు జేపీఎస్‌లు విధుల్లో చేరాలని కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఒకవేళ విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లోంచి […]
దుమాలలో ఈదురు గాలులతో కూడిన వర్ష బీభత్సం రెండు ఇండ్లు పూర్తిగా నేలమట్టం ఆదుకోవాలని ఇంటి యజమానుల వేడుకోలు
211 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల తుర్కాశీ నగర్ లో గాలికి లేచిపోయిన రేకుల ఇంటి పైకప్పు నిరాశ్రులైన కుటుంబం పక్కింటి లో తలదాచుకున్న కుటుంబం ఎల్లారెడ్డిపేట మండలం దుమాల తుర్కాశీ నగర్ లో రేకుల ఇంటి పైకప్పు గాలికి లేచిపోయి ఆ కుటుంబం నిరాశ్రులయ్యారు,తుర్కాశీ నగర్ కు చెందిన షేక్ హైదర్ కు చెందిన రేకుల ఇల్లు సోమవారం సాయంత్రం 5-00 గంటల సమయంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం రావటంతో […]
రైతులను పట్టించుకునే నాధుడే కరువయ్యారు… ఆరుకాలం పండించిన పంట అన్నదాత అయోమయం.. పండించిన వరిధాన్యం వరద పాలు…
225 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే 8, ధాన్యం కొనుగోలు కేంద్రానికి స్థలం లేక రైతుల ఇబ్బందులు. మండలంలోని మందనకల్ గ్రామంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా ఇటీవలే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలని ప్రారంభించింది. గ్రామంలో వరి కొనుగోలు సెంటర్కు స్థలం నామాత్రంగా భూమిని సదును చేసినా ఇబ్బందులు మాత్రం తప్పడంలేదు ధాన్యం కొనుగోలు కేంద్రానికి అనువైన స్థలం లేక అకాలవర్షానికి ధాన్యం వర్షనీటి దాటికి వరద పాలు […]
రైతుల శ్రేయస్సు ద్వేయంగా ఐఏఎస్ రఘునందన్ రావు ని కలిసిన మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్..
130 Viewsహైదరాబాద్ లోని నూతనంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయంలో ఐఏఎస్ వ్యవసాయ మరియు సహకార ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్ రావు గారిని మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ కలిసి అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో గల రైతులందరికీ ఉపయోగపడేలా గజ్వేల్ మార్కెట్ యార్డు నందు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా భూసార పరీక్ష కేంద్రంను ఇటీవల గౌ మంత్రి వర్యులు హరీష్ రావు చేతులమీదుగా ప్రారంభించుకోవడం […]
ఆడబిడ్డ పెళ్లికీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లగిశెట్టి శ్రీనివాస్ చేయూత…
346 Viewsముస్తాభాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 6, మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన కాసరపు బాబు, ఏళ్లవ్వ దంపతుల కూతురు జ్యోతి వివాహం తేది 12-5-2023 ఆదివారం రోజున ఉన్నందున పెండ్లికీ తనవంతు సహాయంగా పుస్తె-మట్టెలు, గాజులు, పెండ్లి చీర ఆందజేసి అండగా నిలిచిన బీజేపీ నాయకులు లగిశెట్టి శ్రీనివాస్ తనవంతు సహాయంగా చేయూతను అందించారు. ఈసందర్భంగా లగిశెట్టి శ్రీనివాస్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపిన వధువు కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు, ఈకార్యక్రమంలో గ్రామ బీజేపీ నాయకులు […]
మార్కెట్లోకి సరికొత్త మోడల్ బైక్ ఏఎక్స్100, ఆర్ఎక్స్100, ఒక్కసారిగా చార్జింగ్ తో 150 కిలోమీటర్లు 90 స్పీడ్ తో ఆఫర్ కూడా వర్తించును ఫోన్ నెంబర్. 95731-29616…
200 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 6, ఎలక్ట్రిక్ బైక్ లుక్ అదిరిపోయింది. హోప్ ఎలక్ట్రికల్ బైక్ సరికొత్త డిజైన్తో తయారు చేసారు. పూర్తిగా ఎలక్ట్రికల్ వాహనం ఈ కంపెనీలో స్కూటీస్ అండ్ బైక్స్ లభించును పెట్రోల్ తోని సంబంధం లేకుండా ఓన్లీ మూడు లేదా నాలుగు గంటల చార్జింగ్ పెట్టడంతో 120 నుంచి 150 కిలోమీటర్ల ప్రయాణం చేయొచ్చు ఈ బైక్ చూడానికి చాలా బాగుంది. రైసింగ్ బైక్ మాదిరి కనిపిస్తోంది. సుజుకీ ఏఎక్స్100, ఆర్ఎక్స్ […]
చర్చలకు మేమువచ్చాం మీరుఎక్కడా బిజెపి…
451 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 6, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో గత మూడు రోజుల క్రితం తన్నీరు బాపురావు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలకు బిజెపి నాయకులు కోల కృష్ణగౌడ్ మాట్లాడుతూ మా నాయకులు కార్యకర్తలు మాపార్టీ ఎవరికీ భయపడేంత పిరికి వాళ్ళము కాదు సవాల్ విసిరారు మేము చర్చలకు సిద్ధం మేము రెడీ పోతుగల్ గ్రామంలో రైతులను ఉద్దేశించి మాట్లాడిన మాటలకు కానీపోనీ మాటలు మీదేసుకొని బదనాం […]










