ముస్తాభాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 6, మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన కాసరపు బాబు, ఏళ్లవ్వ దంపతుల కూతురు జ్యోతి వివాహం తేది 12-5-2023 ఆదివారం రోజున ఉన్నందున పెండ్లికీ తనవంతు సహాయంగా పుస్తె-మట్టెలు, గాజులు, పెండ్లి చీర ఆందజేసి అండగా నిలిచిన బీజేపీ నాయకులు లగిశెట్టి శ్రీనివాస్ తనవంతు సహాయంగా చేయూతను అందించారు. ఈసందర్భంగా లగిశెట్టి శ్రీనివాస్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపిన వధువు కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు, ఈకార్యక్రమంలో గ్రామ బీజేపీ నాయకులు బీజేపీ గ్రామశాఖ అధ్యక్షులు చిగురు వెంకన్న ముదిరాజ్, బీజేవైఎం గ్రామశాఖ అధ్యక్షులు తాటి పెళ్లి ప్రణీత్ రెడ్డి , బీజేవైఎం ఉపాధ్యక్షుడు గంధం అజయ్, మాజీ ఎంపిటిసి నారోజు రాజు, గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు లక్కిరెడ్డి మాధవరెడ్డి, గణాది నందం, మండల బీజేవైఎం నాయకులు గుడికందుల, మహేందర్ రెడ్డి, దాసోజు శ్రీనివాసాచారి, కొత్తపెళ్లిబాబు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చర్లపల్లి సుధాకర్ రెడ్డి, బిజెపి జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి బాద నరేష్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కోల కృష్ణ,హ బీజేవైఎం నాయకులు కిట్టు ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.
