168 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే12, ముస్తాబాద్ మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం ఆధ్వర్యంలో మండలంలోని బిజెపి నాయకులు కార్యకర్తలు కొవ్వొత్తులతో అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీశారు. ఈసందర్భంగా కనమేని చక్రధర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి మరో మహిళ బలైపోయిందని ఈగవర్నమెంట్ చేసే కార్యకలాపాల వల్ల ఒక నిండుప్రాణం హరిచిపోయింది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గత 15 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుంటే ప్రతిపక్షాలు కూడా రెగ్యులర్ చేయాలని వారందరూ […]
ప్రాంతీయం
పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించిన ప్రజా ప్రతినిధులు బొప్పాపూర్ గ్రామస్తులు
196 Viewsపదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించిన ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థులు పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులను సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రైస్ మనీ తో పాటు మెమెంటో అందించి అభినందించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గీతాంజలి ఉపసర్పంచ్ వంగ హేమలత ఎస్ఎంసి […]
వట్టిపల్లి విద్యార్ధి ఇంటర్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్
127 Views మంగళవారం వెలువడిన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం వట్టిపల్లి గ్రామానికిe చెందిన బొంగరం శ్రీధర్ రెడ్డి శోభా రాణి కుమారుడు అశ్విత్ రెడ్డికి ఇంటర్ మొదటి సంవత్సరంలో 467/470 మార్కులతో స్టేట్ మొదటి ర్యాంక్ రావడం వట్టిపల్లి గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ రానున్న రోజుల్లో అశ్విత్ రెడ్డి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అభినందించారు Telugu News 24/7tslocalvibe.com
ఆడబిడ్డల పెళ్లిలకీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లగిశెట్టి శ్రీనివాస్ చేయూత…
321 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 10, 1). వీర్ణపల్లి గ్రామానికి చెందిన దేశరాజు చంద్రకళ – దేవయ్య చారి కూతురు స్వప్న వివాహం తేది 12-5-2023 రోజున ఉన్నందున అలాగే 2).వీర్ణపల్లి మండలం ఎర్రగడ్డ తండాకీ చెందిన బుక్య చిన్యనాయక్ – ఐలా కూతురు మహేశ్వరి వివాహం తేది 12-5-2023 శుక్రవారం వీరిరువురి పెండ్లిలకీ తనవంతు సహాయంగా పుస్తె-మట్టెలు, గాజులు, పెండ్లి చీర ఆందజేసి అండగా నిలిచిన బీజేపీ నాయకులు లగిశెట్టి శ్రీనివాస్ చేయూతనందించారు. ఈసందర్భంగా […]
హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయండి…
201 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 10, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈనెల 14వ తారీఖున ఆదివారం రోజున సాయంత్రం నాలుగు గంటలకు కరీంనగర్ పట్టణంలో నిర్వహించే హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేసి హిందువుల ఐక్యతను చాటాలని బిజెపి నాయకులు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కోలాకృష్ణ, బీజేవైఎం మండల […]
కళ్యాణలక్ష్మి చెక్కులు అందించిన ఎంపీపీ, ప్రజాప్రతినిధులు…
324 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే10, కల్యాణలక్ష్మి, పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాలలో బుధవారం లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈసందర్బంగా ఎంపీపీ జనగామ శరత్ రావు మాట్లాడుతూ అన్నివర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆడపిల్లల పెళ్లి చేయాలంటే పేదవాళ్లు అప్పుచేసి పెళ్లి చేసేవారని బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు మేనమామగా మారి ఒక్కలక్ష 116 రూపాయలను […]
పిడిఎఫ్ జైకిసాన్ కొందరి రైతులకు టార్పాలిన్ కవర్ తమవంతు సహాయంగా…
208 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే10, మండలంలోని బంధనకల్ గ్రామంలో ఇటీవల కురిసిన అకాలవర్షాలకు వరిధాన్యం వరద ప్రవాహం దాటికి కొట్టుకపోవడంవలన టిడిఎఫ్ జైకిసాన్ వారు స్పందించి బదనకల్ గ్రామంలోని సొసైటీ రైతులకు అకాల వర్షాలవల్ల మరిధాన్యం నష్టపోకుండా ఉండాలని ఎంతో కొంత బాధ్యతగా భావించి తమవంతు సహాయంగా వారికి టార్పలిన్ కవర్లు రైతులందరికీ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నందున సొసైటీ తరపున అందించారు. ఈకార్యక్రమంలో టడిఎఫ్ జనరల్ సెక్రెటరీ రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఏంసి డైరెక్టర్ చిగురు […]
ఆడబిడ్డ పెళ్లికీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లగిశెట్టి శ్రీనివాస్ చేయూత…
358 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 10 గంబిరావుపేట పట్టణానికి చెందిన కోడె లక్ష్మి – కృష్ణ దంపతుల కూతురు మహేశ్వరి వివాహం ఈనెల తేది 12-5-2023 శుక్రవారం రోజున ఉన్నందున ఈపెండ్లికీ తనవంతు సహాయంగా పుస్తె-మట్టెలు, గాజులు, పెండ్లి చీర ఆందజేసి అండగా నిలిచిన బీజేపీ నాయకులు లగిశెట్టి శ్రీనివాస్… ఈసందర్భంగా లగిశెట్టి శ్రీనివాస్ కు ఆడబిడ్డ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దేవసాని కృష్ణ, […]
విజయఢంకా మోగించిన విద్యార్థినికి అభినందించి ఘనంగా శాలువాతో సన్మానంచిన కంచర్ల రవిగౌడ్…
150 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే10, ఇంటర్ ఫలితాలులో ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఎంపీసీ విద్యార్థి కంచర్ల ఉషశ్రీకి 470 గాను 461 విజయ ఢంఖా మోగించిన ఆ విద్యార్థికి బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శాలువా బోకేతో సత్కరించారు. ఈసందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ కష్టపడి చదివి విజయపరంపరను కొనసాగించిన విద్యార్థినీ అభినందిస్తూ ముందు ముందు కష్టపడుతూ ఉన్నత స్థాయికి ఎదగాలని అలాగే తల్లిదండ్రులకు చదువు […]
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన క్యాసారం గ్రామానికి చెందిన పుల్ల సంధ్య
603 Viewsఈరోజు ఉదయం 11 గంటలకు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో ఫస్ట్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ చెందిన పుల్ల సంధ్య గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని క్యాసారం గ్రామం కు చెందిన విద్యార్థి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు విద్యార్థి పుల్లసంధ్య తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు, ఆవిష్కార్ కాలేజీ యాజమాన్యం కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థి పుల్లసంధ్య ఆవిష్కార్ కాలేజీలో మంచి స్టడీ సిలబస్ కాలేజీ […]










