ప్రాంతీయం

ఆడబిడ్డ పెళ్లికీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లగిశెట్టి శ్రీనివాస్ చేయూత…

353 Views

ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 10 గంబిరావుపేట పట్టణానికి చెందిన కోడె లక్ష్మి – కృష్ణ దంపతుల కూతురు మహేశ్వరి వివాహం ఈనెల తేది 12-5-2023 శుక్రవారం రోజున ఉన్నందున ఈపెండ్లికీ తనవంతు సహాయంగా పుస్తె-మట్టెలు, గాజులు, పెండ్లి చీర ఆందజేసి అండగా నిలిచిన బీజేపీ నాయకులు లగిశెట్టి శ్రీనివాస్… ఈసందర్భంగా లగిశెట్టి శ్రీనివాస్ కు ఆడబిడ్డ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దేవసాని కృష్ణ, లక్కిరెడ్డి రాజిరెడ్డి, నల్ల రాజ్ కుమార్, కొడే రమేష్, శ్రీదర్ రెడ్డి, గుండెల్లి వేణు, తడుక విజయ్, భాస్కర్ రామకృష్ణ  గ్రామప్రజలు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *