153 Viewsఆర్థిక సాయం అందించి ఉదారతను చాటిన యాదవ సంఘం నేతలు… ఇల్లు కూలి నిరశ్రయులైన బాధిత కుటుంబానికి అండ.. తగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన పాపర వేణి లక్ష్మి ఇల్లు గత కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు కూలిపోవడంతో యాదవ సంఘం నేతలు ఆర్థిక సాయం అందించి ఉదారతను చాటారు.ఇల్లు కూలిపోయి నిరాశ్రయులైన బాధిత కుటుంబానికి అండగా నిలిచి ధైర్యాన్ని నింపారు.ఈ మేరకు భారీ వర్షాలకు ఇల్లు కూలి వీధినపడ్డ పాపరవేని […]
133 Viewsనిరుపేద కుటుంబాలకు అండగా దుబ్బాక శాసనసభ్యులు అదేశం మేరకు రాయపోల్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న లాలూ కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన మంతూర్ ప్రభాకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు నరేష్ గౌడ్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు కృష్ణ, మండల సినియర్ నాయకులు హరికృష్ణ గౌడ్, భూత్ అధ్యక్షులు శేఖర్, సాయి గౌడ్, మరియు నాయకులు నాగరాజు, బాలరాజు, ప్రసాద్, నరసింగ్ రావు ప్రశాంత్ […]
134 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో ని నర్మాల గ్రామం లో ని హార్వెస్ట్ చర్చి మానేరు క్యాంపు , శ్రీగాధ, దమ్మన్నపేట్ మరియు అన్ని గ్రామాలలో క్రైస్తవుల ఆరాధ్యదైవమైన ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు నిర్వహించడానికి ప్రార్థన మందిరాలు ముస్తాబయ్యాయి. క్రిస్మస్ యొక్క ప్రత్యేకత విశిష్టతను వివరిస్తూ క్రైస్తవులు తమ ప్రార్థనా మందిరాల కు వెళ్లి ప్రార్థనలు జరిపిస్తారు లోకకళ్యాణం కోసం ఏసుక్రీస్తు సిలువ పై తన ప్రాణాలను బలి గా అర్పించాలని […]