ప్రాంతీయం

హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయండి…

190 Views

   ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 10, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈనెల 14వ తారీఖున ఆదివారం రోజున సాయంత్రం నాలుగు గంటలకు కరీంనగర్ పట్టణంలో నిర్వహించే హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేసి హిందువుల ఐక్యతను చాటాలని బిజెపి నాయకులు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కోలాకృష్ణ, బీజేవైఎం మండల అధ్యక్షుడు కుడుకల జనార్ధన్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షుడు వరివెంకటేష్ , పిఎసిఎస్ డైరెక్టర్ ఎల్ల గిరిధర్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు కరెడ్ల రమేష్ రెడ్డి, మీసా శంకర్, పప్పుల శ్రీకాంత్, ఉపేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *