273 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 23, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులకు ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ ఈరోజు బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎస్సై శ్రీకాంత్ గౌడ్ మరియు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ సిరిసిల్ల బస్ స్టేషన్ లో ఆర్టీసీ కార్మికులకు ఎనర్జీ […]
ప్రాంతీయం
గంజాయి ముఠాను అరెస్టుచేసిన వేములవాడ రూరల్ సీఐ బన్సీలాల్…
194 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 22,న రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాయంత్రం 4 గం,,ల సమయంలో వేములవాడ రూరల్ పోలీస్ వారికీ వచ్చిన సమాచారం మేరకు రూరల్ సీఐ బన్సీలాల్, రూరల్ ఎస్ ఐ నాగరాజు వారి సిబ్బందితో కలసి చెక్కపల్లి పెద్దమ్మ టెంపుల్ వద్దకు రూరల్ తహసీల్దార్ తో కలసి వెళ్లేసరికి అక్కడ ఇద్దరు వ్యక్తులు1) సముద్రాల విజయ్, నివాసం: ఉప్పర్ మల్యాల్, 2) నిమ్మల నితీష్ లు తమవద్ద ఒక ప్లాస్టిక్ బ్యాగ్ […]
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులు అరెస్ట్…
446 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి మే 22, ఎల్లారెడ్డిపేట పోలీసులకుకి వచ్చిన నమ్మదగిన సమాచారంపై, మధ్యాహ్నం ఎల్లారెడ్డిపేట శివారులో ఉన్న కేశపెరమల్లగుట్ట వద్దకు వెళ్లి అక్కడ తనిఖీ చేయగా ఆరుగురు వ్యక్తులు జూదం ఆడుతుండగా పట్టుకొని వారివద్ద నుండి నగదు 21,690. నాలుగు బైకులు, జూద సామాగ్రిని స్వాధీనం, పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి వారిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. Telugu News 24/7tslocalvibe.com
డి-1కాలువ గురించి పలు అంశాలపై చర్చించిన అధికారులు…
426 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే22, అప్పర్ మానేరు కెనాల్ ని లోతుచెరువు మల్లారెడ్డి పేట్ నుంచి రత్నాలకుంట ముస్తాబాద్ వరకు ఇంజనీరింగ్ అధికారి కరీంనగర్ బి.శంకర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అమరేందర్ రెడ్డి ముస్తాబాద్ ఇరిగేషన్ డిఈఈ రవికుమార్ మరియు వంశీకృష్ణ ఏఈఈ స్రవంతి ఏఈఈ సందర్శించారు. ఇందులో భాగంగా గోపాలపల్లిలోని కూలిపోయిన బ్రిడ్జి, పాత చెరువు జలధార డి-1, 8వతూము, డి-1,5వతూములను పరిశీలించి మరమ్మత్తుల గురించి చర్చించినారు. ప్రధాన కాలువలో కలుస్తున్నటువంటి మురుగునీటి మీద విచారం […]
2000 నోటుతో బ్యాంకులో కేవైసీ చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలు కరెడ్ల మల్లారెడ్డి బిజెపి సిరిసిల్ల అసెంబ్లీ కన్వీనర్…
150 Views ముస్తాబాద్ ప్రతినిది వెంకటరెడ్డి మే22, 2000 నోటు విడిపించుకొనడానికి పింఛను తీసుకునేటువంటి సామాన్య ప్రజలు బ్యాంకులలో చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక నోటుకైనా కేవైసీ చేసుకోవాలని బ్యాంకు అధికారులు చెప్పిన వెంటనే ఏమి చేయాలో తోచక గంటల తరబడి వేచి చూస్తున్నారు దీనికి బ్యాంకు అధికారులు స్పందించి మినిమం 20000వేలకు పైన ఉంటే షరతులు పెట్టాలని బ్యాంకు వారికి కోరడమైనది లేనియెడల కేవలం ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని 2000 నోటును తీసుకోవాల్సిందిగా బ్యాంకు […]
కలెక్టర్ ఆఫీస్ కు సమాచారం కొరకు బాధ నరేష్…
148 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే 22, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చీకోడు గ్రామానికి గతంలో మంజూరైన ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా చికోడు గ్రామానికి మంజూరైన లబ్ధిదారుల వివరాలతో పాటు వారికి కేటాయించిన నిధులు తెలియజేయాలని సమాచార హక్కుచట్టం ద్వారా వివరణ తెలుసుకోవాలని వెళ్లిన బాధా నరేష్ బీజేపి జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి . Telugu News 24/7tslocalvibe.com
రాజీవ్ గాంధీ 32,వర్ధంతి ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు…
196 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే21, మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహంవద్ద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ప్రధాని దివంగత నేత స్వర్గీయ రాజీవ్ గాంధీ 32.వర్ధంతి ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహించారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఆధునిక భారతదేశాన్ని రూపొందించడంలో ఆయన విధానాలు ఎంతో సహాయపడ్డాయని దేశంకోసం చేసిన త్యాగాలు మరవలేనివని జాతి నిర్మాణంలో యవతకు ప్రాధాన్యత కల్పించాలన్న ఉద్దేశంతో ఓటుహక్కు కనిష్ట వయోపరిమితిని 21, సంవత్సరాల […]
జిల్లా అధ్యక్షులుగా ముసర్ల లింగారెడ్డి నియమితులయ్యారు…
124 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే21, ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన మూసర్ల లింగారెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించబడ్డారు. లింగారెడ్డి తెలిపిన మావికలాంగుల జాతి హక్కులు ఆత్మగౌరవం రాజ్యాధికారంలో భాగస్వామ్యం కోసం జరుగుతున్న పోరాటానికి మీఅందరి సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ క్షేమాన్ని కోరుకునే మీ గిద్దె రాజేష్ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులుగా… Telugu News 24/7tslocalvibe.com
తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి కి వినతి పత్రం అందజేసిన రేషన్ డీలర్ల సంఘం నాయకులు
129 Viewsఈరోజు గజ్వేల్ లోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి కి రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని ఈ సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఆర్థిక ,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు దృష్టికి రేషన్ డీలర్ల సమస్యలు తీసుకువెళ్లాలని వినతి పత్రాన్ని ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కి అందజేసిన రేషన్ డీలర్ల సంఘం నాయకులు.ఈ కార్యక్రమంలో గజ్వేల్ డివిజన్ అధ్యక్షులు అజీజ్, […]










