ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే 22, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చీకోడు గ్రామానికి గతంలో మంజూరైన ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా చికోడు గ్రామానికి మంజూరైన లబ్ధిదారుల వివరాలతో పాటు వారికి కేటాయించిన నిధులు తెలియజేయాలని సమాచార హక్కుచట్టం ద్వారా వివరణ తెలుసుకోవాలని వెళ్లిన బాధా నరేష్ బీజేపి జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి .
