ఈరోజు గజ్వేల్ లోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి కి రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని ఈ సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఆర్థిక ,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు దృష్టికి రేషన్ డీలర్ల సమస్యలు తీసుకువెళ్లాలని వినతి పత్రాన్ని ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కి అందజేసిన రేషన్ డీలర్ల సంఘం నాయకులు.ఈ కార్యక్రమంలో గజ్వేల్ డివిజన్ అధ్యక్షులు అజీజ్, గజ్వేల్ డివిజన్ ఉపాధ్యక్షులు నర్సింలు, డివిజన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ రమేష్, డివిజన్ కోశాధికారి వజీర్ ఖాన్, రేషన్ డీలర్లు బాల నరసయ్య, గంగిశెట్టి రవీందర్, మహేష్, కళ్యాణి రేషన్ డీలర్లు తదితరులు ఉన్నారు.
