ముస్తాబాద్ ప్రతినిది వెంకటరెడ్డి మే22, 2000 నోటు విడిపించుకొనడానికి పింఛను తీసుకునేటువంటి సామాన్య ప్రజలు బ్యాంకులలో చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక నోటుకైనా కేవైసీ చేసుకోవాలని బ్యాంకు అధికారులు చెప్పిన వెంటనే ఏమి చేయాలో తోచక గంటల తరబడి వేచి చూస్తున్నారు దీనికి బ్యాంకు అధికారులు స్పందించి మినిమం 20000వేలకు పైన ఉంటే షరతులు పెట్టాలని బ్యాంకు వారికి కోరడమైనది లేనియెడల కేవలం ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని 2000 నోటును తీసుకోవాల్సిందిగా బ్యాంకు వారికి సందేహం తెలిపారు. చేకోడు గ్రామానికి చెందిన బిజెపి సిరిసిల్ల నియోజకవర్గంఅసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
