ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి మే 22, ఎల్లారెడ్డిపేట పోలీసులకుకి వచ్చిన నమ్మదగిన సమాచారంపై, మధ్యాహ్నం ఎల్లారెడ్డిపేట శివారులో ఉన్న కేశపెరమల్లగుట్ట వద్దకు వెళ్లి అక్కడ తనిఖీ చేయగా ఆరుగురు వ్యక్తులు జూదం ఆడుతుండగా పట్టుకొని వారివద్ద నుండి నగదు 21,690. నాలుగు బైకులు, జూద సామాగ్రిని స్వాధీనం, పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి వారిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.




