ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే21, ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన మూసర్ల లింగారెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించబడ్డారు. లింగారెడ్డి తెలిపిన మావికలాంగుల జాతి హక్కులు ఆత్మగౌరవం రాజ్యాధికారంలో భాగస్వామ్యం కోసం జరుగుతున్న పోరాటానికి మీఅందరి సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ క్షేమాన్ని కోరుకునే మీ గిద్దె రాజేష్ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులుగా…
