ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 21, కల్వకుంట్ల హరీష్ రావు వివాహానికి హాజరై నూతన వదూవరులను ఆశీర్వదించిన శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాల్ రావు దంపతులు.
103 Viewsగజ్వేల్ నియోజకవర్గం పాస్టర్స్ సమావేశం ప్రజ్ఞాపూర్ లో నిర్వహించడం జరిగింది. ఇందులో గజ్వేల్, జగదేవపూర్, ములుగు మండలాల పరిధిలోని పాస్టర్లు పాల్గొన్నారు. “గాడ్ విజన్ అసోసియేషన్”అధ్వర్యంలో సమావేశం జరిగింది. ఇందులో గాడ్ విజన్ గౌరవ అధ్యక్షులు నెలమల్లీ సికిందర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మెదక్ పార్లమెంటు అభ్యర్థి వెంకట్రాంరెడ్డికి మద్దతు తెలుపాలని రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గాడ్ విజన్ అసోసియేషన్ […]
15 Viewsభీమారంలో ఘనంగా కట్ట మైసమ్మ తల్లి కొలుపు, మంచిర్యాల జిల్లా జూన్ 21, 2026: భీమారం మండల కేంద్రంలోని ఇప్పల బొగుడ వద్ద గత సంవత్సరం గుడి నిర్మించి ప్రతిష్టించిన కట్ట మైసమ్మ తల్లి దేవాలయం వద్ద కట్ట మైసమ్మ తల్లి కొలుపు కార్యక్రమాన్ని కట్ట నాగరాజు-కోమలి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు, మైసమ్మ తల్లి కి శనివారం రోజున సాయంత్రం నుండి ఆదివారం వరకు పంబాల కళాకారులచే పూజా కార్యక్రమాలు నిర్వహించి, బోనాలు చెల్లించి, కోళ్లు […]