ప్రాంతీయం

సర్దార్ సర్వాయి పాపన్న అవార్డు అందుకున్న కొండా శ్రీనివాస్ గౌడ్ కు ఘనంగా శాల్వాతో సత్కారం…

277 Views    ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూలై 9, మండల కేంద్రంలోని మాతృశ్రీ గార్డెన్ సర్దార్ సర్వాయి పాపన్న మండలంలోని అన్నిగౌడ సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కొండ శ్రీనివాస్ గౌడ్  కరోనటైంలో చేసినటువంటి సేవలు కరోనా సోకిన ఎంతోమంది బాధితులను కరోనాను లెక్కచేయకుండా చికెన్ గుడ్లు ఆహారం అందించిన ఘనత ఆయనకు దక్కిందని ఈవిషయాన్ని గమనించిన ఆయనకు డిల్లీలో జాతీయ సర్దార్ పాపన్న అవార్డు అందించి శాల్వాతో సన్మానించారు. […]

ప్రాంతీయం

బిసి ప్లీనరీని విజయవంతం చేయాలి…

160 Views   ముస్తాబాద్, ప్రతినిధి జూలై 9, బిసి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీసీ భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ముస్తాబాద్ మండలానికి చెందిన బీసీ విద్యార్థి  సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ ఈనెల15 నాడు బీసీ ప్లీనరిని విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర రవి గౌడ్ కోరారు. పదివేల మంది బిసి ప్రతినిధులు నిర్వహించే బిసి రాజకీయ ప్లీనరీని […]

ప్రాంతీయం

ఘనంగా పోచమ్మ బోనాల పండుగ

118 Views  తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఇంద్ర నగర్ లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాలు పండుగను ఘనంగా నిర్వహించారు మహిళలు ఉపవాసం ఉండి ఇంటింటి బోనాలు తీసి డప్పు చప్పులతో ఆటపాటలతో పోచమ్మ తల్లికి నైవేద్యంగా బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగుండాలని ప్రజలు సుఖ బిక్షంగా ఉండాలని పోచమ్మ తల్లిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కోడి అంతయ్య ఉపసర్పంచ్ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

మాస్టారు కు ఎన్ని కష్టాలు… పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం

150 Viewsవిద్య నేర్పిన గురువుకు పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం … ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఆకుల వేణు ఓ ప్రైవేటు పాఠశాల లో విద్యను బోధించాడు. అతని ఆర్థిక పరిస్థితి చూసి చలించారు. కుటుంబ బాధ్యతలన్నీ అతనిపై పడ్డాయి అమ్మకు సేవ చేయడానికి ఆర్థిక స్తోమత లేక సతమత వుతున్నాడు పైగా అతనికి వివాహం కాలేదు అన్ని సపర్యాలు ఇంటి బాధ్యతలు అతనిపైనే పడ్డాయి 2001-02టి బ్యాచ్ చెందిన పూర్వ విద్యార్థులు నగదు సహాయంగా […]

ప్రాంతీయం

పెద్దదిక్కులు కోల్పోయిన కుటుంబాన్ని వాట్సాప్ ద్వారా తెలుసుకున్న మిత్రునికి తోచిన సహాయాన్ని అందించారు…

223 Viewsముస్తాబాద్ ప్రతినిధి జూలై 8, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో1987 సంవత్సరం వరకు కలిసి చదువుకున్న తోటి మిత్రుడు మల్కాపేటకు శాదుపల్లి శ్రీనివాస్ గౌడ్ గత 22రోజుల క్రితం గుండె పోటుతో పరమపదించాడు. శ్రీనివాస్ ఇక లేడని జీర్ణించుకోలేని ఆయన తండ్రి లక్మి నారాయణ గత 11 రోజుల క్రితం మరణించాడు. ఇంటికి పెద్దదిక్కులిఇద్దరు పరమపదించడంతో కుటుంబం రోడ్డునపడ్డది. శ్రీనివాస్ కు అంగవైకల్యం కలిగిన కుమారుడు అరవింద్, డిగ్రీ చదువుతున్న అర్చన […]

ప్రాంతీయం

141 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూలై 8, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో1987 సంవత్సరం వరకు కలిసి చదువుకున్న తోటి మిత్రుడు మల్కాపేటకు శాదుపల్లి శ్రీనివాస్ గౌడ్ గత 22రోజుల క్రితం గుండె పోటుతో మృతి చెందాడు. శ్రీనివాస్ మరణాన్ని జీర్ణించుకోలేని ఆయన తండ్రి లక్మి నారాయణ గత 11 రోజుల క్రితం మరణించాడు. ఇంటికి పెద్దదిక్కులు ఇద్దరు మృతి చెందగా కుటుంబం రోడ్డునపడ్డది. శ్రీనివాస్ కు అంగవైకల్యం కలిగిన కుమారుడు అరవింద్, డిగ్రీ […]

Breaking News ప్రాంతీయం

నేపాల్ ముక్తినాథ్ ఆలయం వద్ద మోహినికుంట గ్రామస్తులు పుణ్యక్షేత్రాల దర్శనం..

363 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూలై 8, ముక్తినాథ్ కేవలం హిందువులకే కాదు, ముస్లిములకు కూడా పవిత్రక్షేత్రం. ఈ ఆలయం రాణి పౌవా గ్రామానికి సమీపంలో ఉంది. హిందువులు ఈ పవిత్రక్షేత్రాన్ని ముక్తిక్షేత్రం అంటారు. ఈ ఆలయం ఒకప్పుడు వైష్ణవుల ఆధీనంలో ఉండేదనీ, ఆ తరువాత బౌద్ధులు ఆరాధనాక్షేత్రంగా మారిందని భావిస్తారు. ఈ ఆలయం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటిగా భావిస్తారు. బుద్ధులకు పూర్వం ఈ ప్రదేశం సాలిగ్రాం అని పిలువబడుతూ వచ్చింది. శ్రీమన్నారాయణకు ప్రతిరూపమైన సాలిగ్రామశిలలు ఇక్కడ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

2001 పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం ..

123 Views పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం … ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఒకటి బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు నగదు సహాయంగా గంట దుర్గయ్య గౌడ్ బాధిత కుటుంబానికి 14000/- రూపాయలు మరియు 50కేజీ ల బియ్యం ను నిత్య అవసర వస్తువులను వారి కుటుంబానికి ఇవ్వడం జరిగింది. సహాయం అందజేసిన వారిలో కొత్త వేణు రెడ్డి సనుగుల కిషోర్ దుంపటి శ్రీధర్ రామచంద్రం తిరుపతి గంటా వెంకటేష్ గౌడ్ జితేందర్ పోతు ప్రవీణ్ […]

ప్రాంతీయం

బ్యాంకు సహకారంతో పిండి గిర్ని ప్రారంభించారు…

128 Views       ముస్తాబాద్ ప్రతినిధి జులై 7, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గూడెం శాఖవారి ఆర్థిక సాయంతొ పిఎంఎఫ్ ఏమ్ ఇ క్రింద డిఆర్ డి ఏ SERP ఎస్ ఇఆర్ పి శ్రీ వీరాంజనేయ గ్రామైక్య సంఘం వారి సౌజన్యంతో ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన స్పందన ఎస్ ఎస్ జి సభ్యురాలు కస్తూరి సౌందర్య కి 3,00,000 /- రూ. మంజూరు అయ్యిన (శ్రీ రాజరాజేశ్వర పిండి గిర్ని) ని […]

ప్రాంతీయం

కేంద్ర ప్రభుత్వ మోడీ దిష్టిబొమ్మను దగ్ధంచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు…

131 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూలై 7, మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్లబాల్రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహంవద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దాహణం చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హత పై స్టే కోసం వేసిన పిటిషన్ ను గుజరాత్ హైకోర్ట్ విచారణకు స్వీకరించకుండా తిరస్కరించబడింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. రాజకీయ కక్ష సాధింపు ధోరణినిని నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధంచేశారు మోడీ […]