ముస్తాబాద్ ప్రతినిధి జులై 7, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గూడెం శాఖవారి ఆర్థిక సాయంతొ పిఎంఎఫ్ ఏమ్ ఇ క్రింద డిఆర్ డి ఏ SERP ఎస్ ఇఆర్ పి శ్రీ వీరాంజనేయ గ్రామైక్య సంఘం వారి సౌజన్యంతో ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన స్పందన ఎస్ ఎస్ జి సభ్యురాలు కస్తూరి సౌందర్య కి 3,00,000 /- రూ. మంజూరు అయ్యిన (శ్రీ రాజరాజేశ్వర పిండి గిర్ని) ని తెలంగాణ బ్యాంక్ మేనేజర్ చందు, ఏపిఎం దేవరాజు, సర్పంచ్ సరిత శ్రీనివాస్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ శ్రీధర్ , ప్రారంభించినారు.ఈ కార్యక్రమంలో సిసి పద్మ , టిజిబి ఫీల్డ్ అధికారి రవి, వివోఏ లు అక్షయ్, పర్శరాములు, వివో ఓబి లు తదితరులు పాల్గొన్నారు.
