113 Views ముస్తాబాద్, జూలై15 ప్రభన్యూస్ మోహినికుంట గ్రామంలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాల్ రావు రైతుబంధు అధ్యక్షుల నివాసం ఆధ్వర్యంలో ఉన్న వృద్ధులకు ప్రతీ రోజు సాయంత్రం 5.గంటల నుండి 6.గంటల వరకు రోజుచాయ్ లు బిస్కెట్స్ అందించడంలో భాగంగా మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మొర్రాయిపల్లె చెందిన మెంగని శ్రీనివాస్ మానవతా దృక్ తత్వంతో ఈరోజు మోహినికుంట గ్రామంలో వృద్ధులకు చాయ్ లు బిస్కెట్లు మిర్చిలు వృద్ధులకు అందించారు. ఈకార్యక్రమన్ని స్థాపించిన […]
ప్రాంతీయం
రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల తీరు హాస్యాస్పదం భారతీయ జనతాపార్టీ జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి…
202 Views ముస్తాబాద్, ప్రతినిధి జూలై 15, రాష్ట్రంలో అధికారంలో ఉండి నిరసనలు తెలపడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. బిఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీల పోటాపోటీ నిరసనలు తెలుపుతూ ప్రజాసమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని, ధాన్యం అధికంగా తూకం వేస్తున్నారని, ధర్నాలు రాస్తారోకో చేసినప్పుడు పట్టించుకొని అధికార పార్టీ నాయకులు, పండించిన ధాన్యం అమ్మిన డబ్బులు అకౌంట్లో పడక రైతులు ఇబ్బందులకు గురైనప్పుడు, పట్టించుకోని అధికార […]
తెలంగాణ ప్రదేశ్ ప్రచారకమిటీగా నియమితులైన సభ్యుడికి ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ నాయకులు…
132 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూలై15, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ కార్యనిర్వాహక సభ్యులుగా నియమితులైన సంగీతం శ్రీనివాస్ ని ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమములో జిల్లాఉపాధ్యక్షులు బుర్ర రాములుగౌడ్, జిల్లా ప్రధానకార్యదర్శి పెద్ది శ్రీనివాస్, మండల బీసీ సెల్ అధ్యక్షులు అగుల్ల రాజేశం పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
నేటి నుండే బీసీలకు లక్ష రూపాయల చెక్కుల పంపిణీ
109 Viewsబీసీ కుల వృత్తులు చేతి వృత్తుదారులకు ప్రభుత్వం లక్ష రూపాయల సహాయం శనివారం అందనుంది ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది తొలగి విడతగా నిరుపేదలకు వితంతువులకు వికలాంగులకు పింఛన్దారులకు ప్రభుత్వం సహాయం అందించాలని అర్హులైన వ్యక్తులకు మాత్రమే చెక్కులను అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అర్హులైన జాబితా ను ఎంపీడీవోలకు నగరాల్లో ఉన్న మున్సిపల్ కమిషనర్లకు అందించింది జాబితాలో ఉన్న నిరుపేదలకు లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులు చేతులమీదుగా మొదటి విడతగా సహాయం […]
దిష్టిబొమ్మల దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు…
219 Views. ముస్తాబాద్, జూలై14 కొండాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంతరాజు ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి అధ్యక్షతన కెసిఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ రుణమాఫీ అందించడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏక కాలంలో రుణాలు మాఫీతో పాటు సబ్సిడీపై రైతులకు పనిముట్లు అందించి రైతులకు మామిడి మొక్కలు […]
రేవంత్ రెడ్డి పాలాభిషేకం
128 Views తంగళ్ళపల్లి మండల బస్వాపూర్ గ్రామంలో శుక్రవారం టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఉచిత కరెంటు విషయంలో రేవంత్ రెడ్డి వక్రీకరించి బిఆర్ఎస్ నేతలు దిష్టి బొమ్మలు దహనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని పసుపు నీళ్లతో శుద్ధిచేసి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బాలసాని శ్రీనివాస్ గౌడ్, దువాజీ దేవరాజ్ బూరుగుపల్లి […]
చె(చి)త్త శుద్ధి…. పారిశుద్ధ్యమా నీజాడ ఎక్కడ!!
128 Views! చె(చి)త్త శుద్ధి….. పారిశుద్ధ్యమా నీ జాడ ఎక్కడ!!! రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల ముందర ఉన్న చెత్త మొత్తం కూరుకుపోయింది . మరోవైపు కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారనిఅన్నారు గురువారం రోజున విషయం తెలుసుకున్న వార్డు మెంబర్ శ్రీనివాస్ గౌడ్ ప్రైవేట్ గా కార్మికులతో పాఠశాల సెక్యూరిటీ గార్డ్ దేవి రెడ్డి తో కలిసి సహాయకులుగా పనిచేశారు. గ్రామపంచాయతీ కార్మికులు ఈరోజుతో ఎనిమిదో రోజుకు చేరుకుంది మండలంలో […]
మహిళలకు రక్షణ ఏది? మద్యం తాగించి మత్తుగా.. చిత్తుగా ఓడించి..
553 Viewsమహిళ మత్తుగా తాగి పడిపోయినా పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం. వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలో రెండవ బైపాస్ రోడ్డులో మత్తు కు బానిసై రోజు తాగడం పడిపోవడం జనం పోగావడం 108 ఫోన్ చేయడం షరా మామూలు అయిపోయింది పోలీస్ సిబ్బంది రావడం వారిని మళ్లీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపడం ఇలా గత వారం 15 రోజులు ఉండి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జరుగుతున్న కొంతమంది స్థానికులు వాపోతున్నారు ఒక ఒంటరి మహిళ ఇలా […]
ఫ్యాషన్ ఫోటోగ్రఫీలో ఉత్తమ ప్రతిభా కనబరిస్తున్న శ్రీకాంత్ రెడ్డిని ఘనంగా సన్మానించిన బట్టు అంజిరెడ్డి..
122 Viewsగజ్వేల్ మండలం సంగుపల్లి గ్రామానికి చెందిన బసాడి శ్రీకాంత్ రెడ్డిని ఘనంగా సన్మానించిన ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి. వారు మాట్లాడుతూ శ్రీనివాస్ రెడ్డి విజనై ఫోటోగ్రఫీ సంస్థ ద్వారా, ఫ్యాషన్ ఫోటోగ్రఫీలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి ఢిల్లీలో నిర్వహించబడినటువంటి ఇంటర్నేషనల్ బిజినెస్ అవార్డు ను పొందినందుకు చాలా సంతోష కారం అని, తెలంగాణ రాష్ట్రం గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎంపికై, కరోనా టైంలో ఎంతోమందికి ప్రాణదానం చేసిన గొప్ప మానవత్వం […]
నిరుపేద బాధితుడికి ఆర్థిక సాయం చేసిన లక్ష్మీ ఫౌండేషన్ చైర్మన్ మర్కంటి కనకయ్య….
132 Viewsగజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ కౌన్సిలర్ లక్ష్మి ఫౌండేషన్ చైర్మన్ మర్కంటి వరలక్ష్మి కనకయ్య ఒక నిరుపేద వ్యక్తికి ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు వివరాల్లోకి వెళితే పెర్క రాజు తండ్రి బాలయ్య నెల రోజుల క్రితం కొమురవెల్లి దేవస్థానం వెళ్లి వస్తుండగా రాజుకు అతని ఇద్దరు కొడుకులకు యాక్సిడెంట్ జరిగింది.అతని హైదరాబాదులో గాంధీ హాస్పిటల్ లో జాయిన్ చేశారు కాలు విరిగింది ఆపరేషన్ కూడా జరిగింది హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న […]










