Breaking News ప్రాంతీయం

చె(చి)త్త శుద్ధి…. పారిశుద్ధ్యమా నీజాడ ఎక్కడ!!

126 Views

!

చె(చి)త్త శుద్ధి…..
పారిశుద్ధ్యమా నీ జాడ ఎక్కడ!!!
రాజన్న సిరిసిల్ల జిల్లా
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల ముందర ఉన్న చెత్త మొత్తం కూరుకుపోయింది . మరోవైపు కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారనిఅన్నారు గురువారం రోజున విషయం తెలుసుకున్న వార్డు మెంబర్ శ్రీనివాస్ గౌడ్ ప్రైవేట్ గా కార్మికులతో పాఠశాల సెక్యూరిటీ గార్డ్ దేవి రెడ్డి తో కలిసి సహాయకులుగా పనిచేశారు. గ్రామపంచాయతీ కార్మికులు ఈరోజుతో ఎనిమిదో రోజుకు చేరుకుంది మండలంలో ఉన్న చెత్త కూడా పాఠశాల ఆవరణ ముందు పేరుకుపోవడంతో విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని శ్రీనివాస్ గౌడ్ ఆయన సహకారంతో తడి చెత్త పొడి చెత్త బండిని తీసుకువచ్చి శుద్ధి చేయించారు రిపోర్టర్ రిపోర్టర్ మిరియల్ కార్ శ్రీనివాస్ ఆటో డ్రైవర్ గా అవతారం ఎత్తారు చెత్తను శుద్ధి చేసిన వారిలో కార్మికునిగా వాస్తవం రిపోర్టర్ తన గలాన్ని ఎత్తారు వర్షాకాలం ఉన్నందున రోగాలు ప్రబలకుండా విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చేశామని అన్నారు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడతామని వార్డు మెంబర్ పందర్ల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు విద్యార్థుల మేలుకోరి వారి శ్రేయస్సు దృశ్య అక్కడ చెత్తను మొత్తం శుద్ధి చేయడమే కాకుండా గిద్ద చెరువులో చెత్తను పడవేస్తామని అన్నారు అక్కడే ఉన్న ఎల్లారెడ్డిపేట మండల ప్రజాపక్షం ప్రతినిధి కంటపడి ఫోటో క్లిక్ మనిపించాడు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *