ప్రాంతీయం

పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి పథకం ఎంపీపీ…

320 Views     ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు8 బంధనకల్ గ్రామంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి చెక్కులతోపాటు చీరను కానుకగా అందజేసిన ఎంపీపీ, ఈ సందర్భంగా ఎంపీపీ జనగామ శరత్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారని తల్లిదండ్రులకు ఆడబిడ్డల పెళ్లికోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారి […]

ప్రాంతీయం

నూతన ఎస్సైలుగా నియమామకం… అభినందనలు తెలిపిన డైరెక్టర్…

315 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకట రడ్డి ఆగస్టు 7 రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తీసుకున్న రేణిగుంట సాయి కృష్ణ, కొప్పుల స్వాతి ఎస్సైలుగా నియామకం అయ్యారు. వీరికి అభిందనలు తెలిపిన జెల్ల వెంకటస్వామి డైరెక్టర్ బీసీ స్టడీ సర్కిల్ రాజన్న సిరిసిల్ల  అభ్యర్ధులు సంతోషం వ్యక్తంచేసి, బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుచేసిన  మంత్రి కేటీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో సిబ్బంది హరీశ్, సురేశ్, దివ్య, మురళి, ప్రసాద్, అంకని […]

ప్రాంతీయం

ఈరోజు బీసీ విద్యార్థి సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా వింగ్ ఇన్చార్జిలను ప్రకటించిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ రవి గౌడ్…

212 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు7, బీసీ విద్యార్థి సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా గర్ల్స్ వింగ్ ఇన్చార్జిలుగా వడ్ల హరిప్రియ మ్యాన శ్రీజలను ప్రకటించిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ అనంతరం మాట్లాడుతూ జిల్లాలో బీసీ విద్యార్థి సంఘం మహిళా వింగ్ బలోపేతం చేయాలని అలాగే విద్యార్థి సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేయాలని ఈసందర్భంగా పిలుపునిచ్చారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

మండల కేంద్రంలో ప్రభుత్వకాలేజీ ఉన్నా వసతులు సున్నా…

185 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు7 ప్రభుత్వ కళాశాల విద్యకు ఆదరణ కరువవుతోంది ముస్తాబాద్ మండలంలోని జూనియర్‌ కళాశాలల సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు విస్మరించింది. అలాగే కేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కొరవడింది దీంతో ఇంటర్‌ కళాశాలల్లో కనీస వసతులు సమకూరలేదనే విమర్శలున్నాయి. కళాశాలల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టడంలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ఇంటర్‌ విద్యకు రోజురోజుకు ఆదరణ […]

ప్రాంతీయం

తల్లిపాలు అమృతంతో సమానం

123 Viewsదౌల్తాబాద్: తల్లిపాలు అమృతంతో సమానమని అంగన్వాడి టీచర్ రజిత అన్నారు. సోమవారం మండల పరిధిలోని గువ్వలేగి అంగన్వాడి సెంటర్లో తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకున్నప్పుడే పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాధ తదితరులు పాల్గొన్నారు….. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ప్రజా గాయకుడు గద్దర్ సేవలు మరువలేనివి….

182 Viewsప్రజా గాయకుడు గద్దర్ సేవలు మరువలేనివి… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి సోమవారం మండల కాంగ్రెస్ కమిటీ నివాళులర్పించింది ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ ప్రజా గాయకుడు గద్దర్ సేవలు మరువలేనివని అన్నారు బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి గా గద్దర్ తన జీవితమంతా ఆటపాటలతో కాలం గడపడం జరిగిందన్నారు తన వెన్నులో బుల్లెట్ ఉన్నప్పటికీ ప్రజలను చైతన్య పరచడానికి కాలుకు […]

ప్రాంతీయం

ఘనంగా స్నేహితుల దినోత్సవం

111 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004-05 పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు వారి వారి ఉన్నత చదువులు పూర్తిచేసుకుని వేరువేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఈ క్రమంలో ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్ లో వేదికగా కలిశారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకొని చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో స్నేహితులే మొదటి వరుసలో ఉంటున్నారని, […]

ప్రాంతీయం

పాము కాటుతో పాడి గేదె మృతి

136 Viewsదౌల్తాబాద్: పాము కాటుకు గురై పాడి గేదె మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని లింగరాజుపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితుని కథనం ప్రకారం… గ్రామానికి చెందిన రైతు సున్నపు బుచ్చయ్య ఉదయం తన పాడి గేదెను మేత మేపడం కోసం పొలాల వద్దకు తీసుకెళ్లి పొడవాటి తాడుతో కట్టేశాడు. మధ్యాహ్నం వెళ్లి చూసేసరికి గేదె మృతి చెంది కనిపించింది. పాము కాటుకు గురికావడంతో గేదె మృతి చెందిందని బాధితుడు తెలిపారు. పాడి గేదె […]

ప్రాంతీయం

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్

138 Views– రుణమాఫీ పై అన్నదాతల హర్షం దౌల్తాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు బాంధవుడు అని మాజీ సర్పంచ్, పిఎసిఎస్ డైరెక్టర్ చిక్కుడు సత్యనారాయణ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని దీపాయంపల్లి గ్రామంలో అన్నదాతలతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేవన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ […]

ప్రాంతీయం

పుట్టిన బిడ్డకు తల్లిపాలే శ్రేష్టం

245 Viewsదౌల్తాబాద్: పుట్టిన బిడ్డకు తల్లిపాలే శ్రేష్టమని సర్పంచులు కేత కనకరాజు, అప్పవారు శ్రీనివాస్ లు అన్నారు. శనివారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ తో పాటు లింగరాజు పల్లి, గాజులపల్లి తదితర గ్రామాల్లో అంగన్ వాడి కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గర్భిణీలకు, తల్లులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిపాలతో పిల్లలకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించాలని, అప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. […]