ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు7, బీసీ విద్యార్థి సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా గర్ల్స్ వింగ్ ఇన్చార్జిలుగా వడ్ల హరిప్రియ మ్యాన శ్రీజలను ప్రకటించిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ అనంతరం మాట్లాడుతూ జిల్లాలో బీసీ విద్యార్థి సంఘం మహిళా వింగ్ బలోపేతం చేయాలని అలాగే విద్యార్థి సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేయాలని ఈసందర్భంగా పిలుపునిచ్చారు.
