116 Viewsదుబ్బాక నియోజకవర్గం రాయపోల్ మండలంలో రమరం, గొల్లపల్లి గ్రామంలో శివంది రాజయ్య ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మరణించాడు ఈ విషయం తెలుసుకున్న వైస్ ఎంపీపీ రాజిరెడ్డి టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎల్లం దుబ్బాక టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి భరోసనిచ్చారు. ఈ కార్యక్రమంలో సురేష్ స్వామి సత్తయ్య మహేష్ చేంద్రం రామారావు మరియు గొల్లపల్లి టిఆర్ఎస్ […]
ప్రాంతీయం
పిజిటి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
109 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో పిజిటి పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ యజ్ఞశ్రీ తెలిపారు. పిజిటి ఇంగ్లీష్, టిజిటి సోషల్ సబ్జెక్టులను గంటల ప్రాతిపదికన బోధించుటకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. శనివారం పాఠశాలకు నేరుగా హాజరు కావాలని తెలిపారు. వేతనం నెలకు రూ. 18200 చెల్లించనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఎంపికైన వారు ఇంగ్లీష్ మీడియం లో బోధించాలని సూచించారు. Telugu News 24/7tslocalvibe.com
గూడూరు సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హోమియో డిస్పెన్సరి ఆరోగ్య శిబిరం…
202 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు9, గూడూరు గ్రామంలో సర్పంచ్ సాకలి రమేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హోమియో డిస్పెన్సరీ వైద్యాధికారి శశిప్రభ ఆరోగ్య శిబిరం ఏర్పాటుచేసి కరదీపికలు ఆవిష్కరించారు. ఈసందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ వర్షాకాలం వాతావరణం ప్రభావంవలన సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆయుష్ హోమియో ప్రభుత్వ డిస్పెన్సరీ ద్వారా వైద్యాధికారి శశిప్రభ నేతృత్వంలో ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి కరదీపికలు ఆవిష్కరించడం జరిగిందన్నారు. ఈవ్యాధులు ఒకరి నుండి ఒకరికి షరవేగంగా వ్యాపించే కండ్ల […]
కోమటి చెరువు అందాలను చూసి ముగ్ధుడైన రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి.
106 Viewsకోమటి చెరువు అందాలను చూసి ముగ్ధుడైన రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి. బుధవారం సిద్దిపేటకు వచ్చిన మంత్రి జగదీశ్ రెడ్డి కి రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దగ్గరుండి సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు అందాలను చూపించారు. మ్యూజికల్ ఫౌంటెన్, హ్యాంగింగ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, రూబీ నెక్లెస్ రోడ్ మరియు నూతనంగా నిర్మిస్తున్న డైనోసార్ పార్క్ ను చూపించి వాటి వివరాలను మంత్రి […]
ఉప్పర్ పల్లి, గువ్వలేగి గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలి
110 Views– గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేత దౌల్తాబాద్: మండల పరిధిలోని ఉప్పర్ పల్లి, గువ్వలేగి గ్రామాల విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ సురేఖను కలిసి వైస్ ఎంపీపీ శేఖర్ రెడ్డి, సర్పంచ్ చిత్తారి గౌడ్ లు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప్పర్ పల్లి, గువ్వలేగి గ్రామాల విద్యార్థులు దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాల, ప్రభుత్వ […]
యాదవ సంఘం మండల అధ్యక్షులుగా సత్యం
138 Viewsదౌల్తాబాద్: అఖిలభారత యాదవ సంఘం దౌల్తాబాద్ మండల అధ్యక్షులుగా సత్యంను ఎన్నుకున్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ శంభు దేవాలయం ఆవరణలో మండల యాదవ సంఘం సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరి యాదవ్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. మండల అధ్యక్షుడిగా బోటుక సత్యం, యూత్ అధ్యక్షుడిగా గొల్ల రాజశేఖర్, ఉపాధ్యక్షుడిగా నరేష్ కార్యదర్శులుగా టింకు, సత్యం, కోశాధికారిగా రమేష్ తో పాటు తదితరులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ యాదవుల అభివృద్ధికి ఎల్లవేళలా […]
యువకులకు లర్నింగ్ పత్రాలు అందజేత
154 Viewsదౌల్తాబాద్: దౌల్తాబాద్, శేరి పల్లి బందారం గ్రామాల 120 మంది యువకులకు బిజెపి మండలాధ్యక్షుడు పోతరాజు కిషన్, ఉపాధ్యక్షుడు గడ్డమీది స్వామిలు డ్రైవింగ్ లైసెన్స్ లర్నింగ్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక ఎమ్మెల్యే మాధవ నేని రఘునందన్ రావు సహకారంతో డ్రైవింగ్ వచ్చినవారు లైసెన్స్ కలిగి ఉండాలనే ఉద్దేశంతోనే డ్రైవింగ్ లైసెన్స్ అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తామని, 18 నుంచి 60 సంవత్సరాలు వయసు ఉన్న వారికి […]
చీటీ నర్సింగరావు జన్మదిన వేడుకలు
120 Views తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని తాడుర్ చౌరాస్తా వద్ద మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కృష్ణ భగవాన్ ఆధ్వర్యంలో బుధవారం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు బీఆర్ఎస్ నాయకులు జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు మట్ల మధు ,మండల యూత్ అద్యక్షుడు మహేందర్,మండల ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ సిలివేరి సంజీవ్ , బీసీ సెల్ ప్రెసిడెంట్ మహేష్,BRS మాజీ మండల యూత్ అధ్యకుడు నక్క ప్రేమ్ కుమార్ , టౌన్ ప్రెసిడెంట్ జగన్,సీనియర్ […]
యువతకు అండగా ఎమ్మెల్యే
132 Viewsదౌల్తాబాద్: యువతకు దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అండగా నిలుస్తున్నారని బిజెపి నాయకులు దేవుడి నరసింహారెడ్డి అన్నారు. మంగళవారం దుబ్బాక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నియోజవర్గంలో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ లర్నింగ్ పత్రాలను మండల పరిధిలోని దీపాయంపల్లి గ్రామ యువకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక ఎమ్మెల్యే సహకారంతో డ్రైవింగ్ వచ్చినవారు లైసెన్సులు కలిగి ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు డ్రైవింగ్ తెలిసినవారు లైసెన్సులు తీసుకోవాలని లక్ష్యంతోనే యువతకు ఉచితంగా […]
రాష్ట్రంలో పనిచేస్తున్న రెండో ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలని సీఎంకు పోస్ట్ కార్డు పంపిణీ…
455 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు8 మండల కేంద్రంలో రెండవ ఏఎన్ఎంలను ఎలాంటి పరీక్షలు లేకుండా రెగ్యులర్ చేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు ఉత్తరము పంపించిన రెండవ ఏఎన్ఎంలు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సంజాయ్సి తెలుపుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థ ఉండదని ఎన్నో సభలలో చెప్పిన ఈనాటి ముఖ్యమంత్రి అనుకున్న మాదిరిగానే వీఆర్ఏ, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసేందుకై 26-02-2016న […]









