ప్రాంతీయం

మానేరు వాగు మధ్యలో చిక్కుకున్న ఇద్దరు రైతులను కాపాడిన జిల్లా డి ఆర్ ఎఫ్ టీమ్

127 Viewsగంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలోని మానేరు వాగులో చిక్కుకున్న ఇద్దరు రైతులను కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించిన జిల్లా పోలీస్ డి ఆర్ ఎఫ్ టీమ్(డి ఐ ఎస్ ఏ ఎస్ టి ఈ ఆర్, రెస్పాన్స్ ఫోర్స్ ),గంభీరావుపేట పోలీసులు,ఫైర్,ఫిషరి డిపార్ట్మెంట్,* రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడీ పెట్ గ్రామంలో ఇద్దరు రైతులు అల్లాడి రాజాం,మెతుకు ఎల్లయ్య లు వ్యవసాయ పనుల నిమిత్తం పొలాల వద్దకు వెళ్లగా జిల్లాలో గత నాలుగు […]

ప్రాంతీయం

గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.75 కోట్లు విడుదల చేసి ప్రొసీడింగ్స్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కి మరియు మంత్రి హరీష్ రావుకు ధన్యవాదములు:బట్టు అంజిరెడ్డి మెదక్ డీసీసీబీ డైరెక్టర్

87 Viewsగజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ సబ్ డివిజన్ గ్రామాలకు రూ.27,60,00,000/-, వర్గల్ సబ్ డివిజన్ గ్రామాలకు రూ.18,87,00,000/-, తుప్రాన్ సబ్ డివిజన్ గ్రామాలకు రూ.9,96,00,000/-, బ్యాలెన్స్ వర్కులకు గజ్వేల్ 12,49,00,000/-, వర్గల్ రూ.4,58,00,000/-, తుప్రాన్ 1,70,00,000/- కేటాయించిన  ముఖ్యమంత్రి కేసిఆర్ కి మరియు మంత్రి హరీష్ రావు కి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు, పలు అభివృద్ధి పనులకు రూ.75కోట్లు గడా ద్వారా నిధులు కేటాయించడంతో ఇప్పటికే గజ్వేల్ […]

ప్రాంతీయం

జగదేవపూర్ ఎర్రవల్లి మర్కుక్ వర్గల్ మరియు ములుగు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పోలింగ్ కేంద్రాలను సందర్శించిన అడిషనల్ డీసీపీ అడ్మిన్ అందె శ్రీనివాసరావు

105 Views  ఈరోజు అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాసరావు, గజ్వేల్ ఎసిపి రమేష్, రూరల్ సీఐ జానకిరామ్ రెడ్డి, సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎస్ఐలతో కలిసి క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఎలక్ట్రిసిటీ, చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్, టాయిలెట్స్, ర్యాంపు, తదితర సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ అడ్మిన్ గారు మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి సంబంధిత గ్రామాల ప్రజలు ప్రజాప్రతినిధులు సహకరించాలని సూచించారు. ఓటు యొక్క […]

ప్రాంతీయం

వివాహ మహోత్సవం లో సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి

94 Viewsఎల్లారెడ్డిపేట సెప్టెంబర్ 08 :ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన వివిధ వివాహా మహోత్సవంలో ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సఆయఇమణఇకంఠ ఫంక్షన్ హాల్లో బందారపు రేణుక బాల్ రెడ్డి ల కనిష్ట పుత్రికతో వల్లంపట్ల గ్రామానికి చెందిన శ్రీ గంపల కనకవ్వ మల్లారెడ్డి లో ఏకైక కుమారుడు భాస్కర్ రెడ్డి లకు జరిగిన వివాహామహోత్సవంలో సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి […]

ప్రాంతీయం

రాజుపేట వాడగూడెం బాధితులను పరామర్శించిన ప్రహ్లాద్

79 Views  మంగపేట,సెప్టెంబర్ 08 మంగపేట మండలంలోని వాడగూడెం రాజుపేట గ్రామా లకు చెందిన గ్రామస్తులు డెం గ్యూ జ్వరంతో హనుమకొండ లోని జనతా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న  హుస్సేన్ నిమ్మగడ్డ ప్రవీణ్ వాడగూడెం చెందిన ఒకరిని మాజీ మంత్రి స్వర్గీయ అజ్మీర చందూలాల్ తనయుడు ములుగు జిల్లా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ అజ్మీర ప్రహ్లాద్ పరామర్శించిన మనోదైర్యం కల్పించారు.మంగపేట మండలంలోని వాడగూడెం రాజుపేట గ్రామా లకు చెందిన గ్రామస్తులు డెం గ్యూ […]

ప్రాంతీయం

వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

85 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం శ్రీ కృష్ణాష్టమి పురస్కరించుకొని ఆలయ అధ్యక్షులు బుక్క రమేష్ విరిజ దంపతుల ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాధాకృష్ణ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు పెద్ద ఎత్తున భజనలు కీర్తనలు పాటలతో వెంకటేశ్వర ఆలయం ప్రాంగణం మారుమ్రోగింది. ఈ సందర్భంగా వేంకటేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ బుక్క రమేష్ మాట్లాడుతు శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా […]

Breaking News ప్రాంతీయం

కొరవి ముదిరాజ్ జయంతి ఉత్సవాలు జరిపిన ముదిరాజ్ సంఘం నాయకులు

96 Viewsహైదరబాద్ తొలి మేయర్ కొరవి కృష్ణ స్వామి ముదిరాజ్ జయంతి సంధర్భముగా జగదేవపూర్ మండల కేంద్రంలోని పండుగ సాయన్న విగ్రహం వద్ద ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు రాగుల రాజు ఆధ్వర్యములో కొరివి కృష్ణ స్వామి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సంధర్భముగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ సంఘం ఐకమత్యం అభివృద్ధి కోసం కొరివి కృష్ణ స్వామి ఎంతో కృషి చేశారని తెలిపారు.ఆయన అడుగు జాడల్లో నడుస్తూ సంఘం అభివృద్ధి కోసం […]

ప్రాంతీయం

సిద్దిపేట జిల్లాలో సదరం క్యాంపు షెడ్యూల్

83 Viewsసిద్దిపేట జిల్లాలోని అర్హులైన వికలాంగులు సదరం క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఇంచార్జీ డీఆర్ డీ ఓ రమేశ్ పేర్కొన్నారు. ఈ నెల 14,21,26వ తేదీల్లో సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సదరం క్యాంపును నిర్వహించనున్నట్లు తెలిపారు. హాజరు కావాల్సిన దివ్యాంగులు వారి దగ్గరలో గల మీసేవ కేంద్రాల్లో ఫారం -ఏను ఆన్లైన్లో నమోదు చేయించుకొని రశీదు పొందాలన్నారు Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎఫ్డీసి చైర్మెన్ వంటేరు ప్రతాప రెడ్డి

76 Views          జగదేవపూర్ మండలంలోని అంతాయగూడెం గ్రామానికి చెందిన నల్లరవి సుగుణ ముదిరాజ్ దంపతుల కూతురు పుష్పలత వివాహానికి FDC చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు ముదిరాజ్ సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రాంతీయం

అనాధ యువతకి బాసటగా.. -వివాహానికి పుస్తే మెట్టెలు పంపిణీ -పేద కుటుంబాలకు సహాయం చేసేందుకు ఎస్ఆర్ ఫౌండేషన్ ప్రథమమే -ఫౌండేషన్ అధ్యక్షురాలు సుల్తానా ఉమర్

156 Views బాల్య దశలోనే తల్లి, తండ్రి నీ కోల్పోయిన ఓ అనాధ యువతకి ఎస్ ఆర్ ఫౌండేషన్ బాసటగా నిలిచింది. అనాధగా మారిన యువతి కి మేమున్నామంటూ ముందుకు వచ్చింది.వివాహానికి పుస్తె మెట్టెలు అందజేసి పెద్ద మనసు చాటుకున్నారు.పెళ్లి కి పెద్దగా నిలిచి ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ ప్రజల నుండి ప్రశంసలు అందుకున్నారు. దౌల్తాబాద్ మండలం దీపాయం పల్లి గ్రామంలో నిరుపేద వధువు గొల్ల సమీరా కు […]