ప్రాంతీయం

సిద్దిపేట జిల్లాలో సదరం క్యాంపు షెడ్యూల్

60 Views

సిద్దిపేట జిల్లాలోని అర్హులైన వికలాంగులు సదరం క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఇంచార్జీ డీఆర్ డీ ఓ రమేశ్ పేర్కొన్నారు. ఈ నెల 14,21,26వ తేదీల్లో సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సదరం క్యాంపును నిర్వహించనున్నట్లు తెలిపారు. హాజరు కావాల్సిన దివ్యాంగులు వారి దగ్గరలో గల మీసేవ కేంద్రాల్లో ఫారం -ఏను ఆన్లైన్లో నమోదు చేయించుకొని రశీదు పొందాలన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *