మంగపేట,సెప్టెంబర్ 08
మంగపేట మండలంలోని వాడగూడెం రాజుపేట గ్రామా లకు చెందిన గ్రామస్తులు డెం గ్యూ జ్వరంతో హనుమకొండ లోని జనతా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న హుస్సేన్ నిమ్మగడ్డ ప్రవీణ్ వాడగూడెం చెందిన ఒకరిని మాజీ మంత్రి స్వర్గీయ అజ్మీర చందూలాల్ తనయుడు ములుగు జిల్లా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ అజ్మీర ప్రహ్లాద్ పరామర్శించిన మనోదైర్యం కల్పించారు.మంగపేట మండలంలోని వాడగూడెం రాజుపేట గ్రామా లకు చెందిన గ్రామస్తులు డెం గ్యూ జ్వరంతో హనుమకొండ లోని జనతా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారిని మాజీ మంత్రి స్వర్గీయ అజ్మీర చందూలాల్ తనయుడు ములుగు జిల్లా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ అజ్మీర ప్రహ్లాద్ పరామర్శించిన మనోదైర్యం కల్పించారు.




