జగదేవపూర్ మండలంలోని అంతాయగూడెం గ్రామానికి చెందిన నల్లరవి సుగుణ ముదిరాజ్ దంపతుల కూతురు పుష్పలత వివాహానికి FDC చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు ముదిరాజ్ సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.