ఎల్లారెడ్డిపేట సెప్టెంబర్ 08 :ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన వివిధ వివాహా మహోత్సవంలో ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు,
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సఆయఇమణఇకంఠ ఫంక్షన్ హాల్లో బందారపు రేణుక బాల్ రెడ్డి ల కనిష్ట పుత్రికతో వల్లంపట్ల గ్రామానికి చెందిన శ్రీ గంపల కనకవ్వ మల్లారెడ్డి లో ఏకైక కుమారుడు భాస్కర్ రెడ్డి లకు జరిగిన వివాహామహోత్సవంలో సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి తో బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బందారపు బాల్ రెడ్డి, బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, ఎఎంసి మాజీ డైరెక్టర్ ఎలగందుల నర్సింలు తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు,
