Breaking News ప్రకటనలు ప్రాంతీయం

రాజన్న సిరిసిల్ల జిల్లా మోచిసంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

133 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా పట్టన మోచి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం రోజున ఎన్నుకున్నారు రామచంద్రం అధ్యక్షతన నూతన అద్యక్షుణ్ణి ఎన్నుకున్నారు సిరిసిల్ల పట్టణ మోచి అధ్యక్షులుగా. వోటారికారి దేవేందర్ కావళ్ల శ్రీనివాస్ (ఉపాద్యక్షులు) వోటారికారి రవి (కార్యదర్శి) కొత్తపెల్లి శ్రీనివాస్(దస్తూరి) వోటారికారి శ్రీనివాస్(కోశాదికారి) వోటారికారి శ్రీనివాస్ s/o రామస్వామి(సహాయ కార్యదర్శి) సీనియర్ నాయకుల చేత వీరిని ఎన్నుకున్నట్లు ప్రాథమిక సమాచారం కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గం చేత ఎన్నుకోబడ్డట్లు మంచి సంక్షేమ సంఘం ఒక […]

ప్రాంతీయం

అర్హులైన వారికీ బీసీ, దళిత బందు పథకాన్ని అమలు చేయాలి

109 Viewsదౌల్తాబాద్: దుబ్బాక మండల పరిధిలోని హబ్సిపూర్ చౌరస్తా జాతీయ రహదారిపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు బీజేపీ నాయకులతో కలిసి అర్హులైన బీసీలందరికీ బీసీ బందు,దళిత బందు పథకాలని అర్హులైన నిరుపేదలకు అమలు చేయాలని రాస్తా రోకో, ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.బీసీ ల ఐక్యత వర్ధిల్లాలంటూ,బీసీలతో చెలగాటం ఆడవద్దాని,బిఆర్ఎస్ నాయకులకు కాదు నిరుపేద బీసీ కుటుంబాలకు ఇవ్వాలని నినాదాలు చేశారు. సుమారు రెండు గంటల పైగా రోడ్డు మొత్తం […]

ప్రాంతీయం

TUWJ జిల్లా సహాయ కార్యదర్శి గా అల్వాల కృష్ణా గౌడ్

92 Viewsదౌల్తాబాద్: సిద్దిపేట జిల్లా TUWJ జిల్లా సహాయ కార్యదర్శి గా తొగుట మండలం బంజెరుపల్లి కి చెందిన సీనియర్ జర్నలిస్టు అల్వాల కృష్ణాగౌడ్ ను ఎన్నుకున్నారు..అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులుగా చెరుకు నరేష్ రెడ్డి ఎన్నికయ్యారు.. ఆదివారం సిద్దిపేట లో జరిగిన జిల్లా మహాసభలో వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసందర్భంగా సంఘం సీనియర్ సభ్యులు జీడిపల్లి రాంరెడ్డి, మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉళ్లేంగుల సాయి కుమార్, సంఘం సభ్యులు అనిమెల్ల బాలనర్సయ్య, జూపల్లి నర్సింలు, […]

ప్రాంతీయం

కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

102 Viewsదౌల్తాబాద్ సెప్టెంబర్ 10: దుబ్బాక నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పడాల రాములు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా తలారి నర్సింలు, ఉపాధ్యక్షుడిగా పాములపర్తి రామచంద్రం, గ్రామ ప్రధాన కార్యదర్శిగా చిందం లక్ష్మయ్య, గ్రామ ఫిషర్ మ్యాన్ అధ్యక్షుడిగా చింతకుంట్ల లింగం, గ్రామ ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా చందర్ల […]

ప్రాంతీయం

చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్బంగా విగ్రహం కు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

103 Viewsసెప్టెంబర్ 10 ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలకేంద్రం లో ఆదివారం సముద్ర లింగాపూర్ లో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు సందర్బంగా చాకలి ఐలమ్మ విగ్రహం కు పూల మాలలు వేసి ఘనంగా నివాళులార్పించారు.vటిఆర్ ఎస్ నాయకులు డాక్టర్ రాజారాం మాట్లాడుతూ తెలంగాణా ప్రజలు తెగువకు ప్రపంచానికి చాటి చెప్పిన మహిళాలోకానికి స్ఫూర్తినిచ్చిన వీరవనిత, భూమి కోసం భూక్తి కోసం, బహుజనుల, కోసం వెట్టి చాకిరి విముక్తి కో ఆలుపెరుగని పోరాటం చేసిన […]

ప్రాంతీయం

వీర వనిత చాకలి ఐలమ్మ

92 Views    ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 10 మంగపేట మండల కేంద్రంలోని తల్లి తెలంగాణ విగ్రహం దగ్గర తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతిని రాచ కొండ గణేష్ ఆధ్వర్యంలో ఆమె చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి ఘనంగా నిర్వహించారు.ఈ కార్య క్రమంలో తాటి రమణ,పుణ్యం నాగలక్ష్మి,వేల్పుల సురేష్, ముప్పారపు సందీప్,లొంక రాజు,నూతులకంటి ప్రవీణ్, మల్లేష్,చందు,శ్రీను, పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట ఎఫ్డీసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి

80 Views           గజ్వేల్ నియోజకవర్గంలోనీ కుకునూరుపల్లి మండల పరిధిలోని రాయవరం గ్రామానికి చెందిన కుక్కల పెద్దులు నిన్న రాత్రి జగదేవపూర్ మండల సమీపంలో రోడ్డుప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే కాగా ఆదివారం విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […]

ప్రాంతీయం

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి నీడంబరంగా నిర్వహించారు

80 Views తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతిని జగదేవపూర్ లో ఘనంగా నిర్వహించారు.ఆదివారం రజక సంఘం మండల అధ్యక్షులు రాచమల్ల ఎల్లేష్ మరియు సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికీ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టి తెలంగాణ గడ్డ మీద భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాయుధ పోరాటంలో పాల్గొని దొరలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ […]

ప్రాంతీయం

బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం అందజేత

92 Views జగదేవపూర్ మండల పరిధిలోని మాందాపూర్ గ్రామానికి చెందిన నర్ర నర్సయ్య ఈ రోజు ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ లింగాల బిక్షపతి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం ఆ కుటుంబానికి 2000/-రూపాయలు ఆర్ధిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట గ్రామస్థులు తదితరులు ఉన్నారు Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

చాకలి ఐలమ్మ ను స్ఫూర్తిగా తీసుకోవాలి : ముదిరాజ్ సంఘం నాయకులు

83 Views తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరవనిత చాకలి ఐలమ్మ జీవితాన్ని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని జగదేవపూర్ మండలం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాగుల రాజు, శ్రీ కొరివి కృష్ణస్వామి జిల్లా అధ్యక్షులు ధర్మారం గ్రామ సర్పంచ్ పిట్టల రాజు, మండల ముదిరాజ్ సంఘం కోశాధికారి శీను,రజక సంఘం మండల ఉపాధ్యక్షులు ఆంజనేయులు అన్నారు. వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రము లో ఆదివారం చాకలి ఐలమ్మ విగ్రహానికీ పూల మాలలు […]