ప్రాంతీయం

చాకలి ఐలమ్మ ను స్ఫూర్తిగా తీసుకోవాలి : ముదిరాజ్ సంఘం నాయకులు

71 Views

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరవనిత చాకలి ఐలమ్మ జీవితాన్ని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని జగదేవపూర్ మండలం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాగుల రాజు, శ్రీ కొరివి కృష్ణస్వామి జిల్లా అధ్యక్షులు ధర్మారం గ్రామ సర్పంచ్ పిట్టల రాజు, మండల ముదిరాజ్ సంఘం కోశాధికారి శీను,రజక సంఘం మండల ఉపాధ్యక్షులు ఆంజనేయులు అన్నారు. వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా

మండల కేంద్రము లో ఆదివారం చాకలి ఐలమ్మ విగ్రహానికీ పూల మాలలు వేసి నివాళులర్పించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *