ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 10
మంగపేట మండల కేంద్రంలోని తల్లి తెలంగాణ విగ్రహం దగ్గర తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతిని రాచ కొండ గణేష్ ఆధ్వర్యంలో ఆమె చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి ఘనంగా నిర్వహించారు.ఈ కార్య క్రమంలో తాటి రమణ,పుణ్యం నాగలక్ష్మి,వేల్పుల సురేష్, ముప్పారపు సందీప్,లొంక రాజు,నూతులకంటి ప్రవీణ్, మల్లేష్,చందు,శ్రీను, పాల్గొన్నారు.