287 Viewsరోడ్డుపై మత్తులో చిత్తు…. ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రెండవ బైపాస్ రోడ్డు పక్కనే ఉన్న అంగన్వాడి కేంద్రం ముందు నడిరోడ్డుపై ఓ వ్యక్తి మద్యం తాగి చిత్తుగా పడిపోయాడు కాసేపటి తర్వాత అతని భార్య బతిమిలాడి ఇంటికి తీసుకు వెళ్ళింది నడిరోడ్డుపైనే ఉండడంతో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు ఆకస్మాత్తుగా ఏదైనా ప్రాణాపాయం సంభవిస్తే ఎవరు బాధ్యులు అని భయాందోళనకు గురవుతున్నారు రోజు మద్యం ప్రియులు ప్రొద్దున్నే తాగి చిత్తుగా పడిపోతున్నారని స్థానికులు చెబుతున్నారు ఇది […]
ప్రాంతీయం
జిల్లా అధ్యక్షులు జడ్పీ ఛైర్పర్సన్ కు నాయకుల సన్మానం
330 Views ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 14 ములుగు జిల్లా బిఆర్ఎస్ నూతన అధ్యక్షులుగా నియా మకం అయినా కాకుల మర్రి లక్ష్మి నరసింహరావు (లక్ష్మణ్ బాబు) ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగ జ్యోతి మంగపేట మండల పర్యటన భాగంగా మల్లూరు లక్ష్మి నరసింహ స్వామి దర్శనంకు వచ్చిన వారిని తెలంగాణ మాల మహా నాడు నాయకులు మర్యాద పూర్వ కంగా కలసి శుభాకాంక్షలు తెలిపి శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్ర […]
సీఎం ఆర్ ఎఫ్ చెక్ అందజేసిన అత్మకమిటీ చైర్మన్ గుండ రంగారెడ్డి
94 Viewsసెప్టెంబర్ 14 సిద్దిపేట జిల్లా పలుగుగడ్డ గ్రామానికి చెందిన నర్రా లక్ష్మి w/o నర్సింలు అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో అధిక డబ్బులు ఖర్చు కాగా *ఆత్మ కమిటీ చైర్మన్ గుండ రంగారెడ్డి పలుగుగడ్డ గ్రామ సర్పంచ్ శ్రీపతి రాజేశ్వరి రవి సహకారముతో సీఎం సహాయ నిధికి మంత్రి హరీష్ రావు వద్ద అప్లై చేసుకోగా *ఆత్మ కమిటీ చైర్మన్ గుండ రంగారెడ్డి ఈరోజు వారికి 35000 రూపాయల సీఎం ఆర్ ఎఫ్ చెక్ వారి […]
విచ్చలవిడిగా గుడుంబా అమ్మకాలు
113 Views పక్క జిల్లా నుంచి రవాణా తెలంగాణ మాల మహా నాడు అధ్యక్షులు శ్యాంబాబు ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 14 గ్రామంలో విచ్చలవిడిగా గుడుంబా అమ్మకాలు జరుగుతున్న గుడుంబాను అరికట్టాల్సిన ఎక్సైజ్ అధికా రులు తమకు ఏమి పట్టనట్లు తీలిసిన తెలియనట్లు వ్యవ హారిస్తున్నారని తెలంగాణ మాల మహా నాడు జిల్లా అధ్యక్షులు కర్రీ శ్యాం బాబు అన్నారు.మంగపేట మండలం రాజుపేట పరిసర గ్రామాల్లో గుడుంబా అమ్మకాలు జోరుగా నడుస్తున్నాయని పక్క […]
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాల వినతి పత్రం.
185 Viewsముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలి. ముస్తాబాద్, సెప్టెంబర్13,మండల కేంద్రంలో అధిక సంఖ్యలో విద్యార్థులు విద్యకు దూరమై పరిస్థితి ఏర్పడతా ఉందిని స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో ఆధ్వర్యంలో తాసిల్దార్ గణేష్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కుర్ర రాకేష్ మాట్లాడుతూ మండలంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక ప్రైవేట్ ,కార్పొరేట్ కళాశాలలో ఫీజులు కట్టలేక అనేక […]
ఈనెల15న మెడికల్ కళాశాల మంత్రి ప్రారంభోత్సవానికి ముందస్తు సమావేశం…
206 Views ముస్తాబాద్, సెప్టెంబర్13, ముస్తాబాద్ మండలం గూడూరు ఈనెల15వ తేదీ శుక్రవారం రోజున సిరిసిల్ల జిల్లా మెడికల్ కళాశాల మంత్రి ప్రారంభోత్సవం చేయనున్సంనారు. ఈదర్భంగా ర్యాలీ, బహిరంగ సభను విజయవంతం చేసేందుకు గూడూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్రావు పిలుపు మేరకు పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల సన్నాహాక సమావేశంలో పాల్గొన్నా జడ్పీటీసీ గుండంనర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్లఅంజిరెడ్డి, ఎదునూరి శ్రీనివాస్ గ్రామశాఖ ఉపాధ్యక్షడు […]
అంగన్వాడి ఉద్యోగులకు మద్దతు తెలిపిన రాష్ట్ర కోఆర్డినేటర్…
182 Viewsముస్తాబాద్ ప్రతినిధి సెప్టెంబర్13, అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు బీసీ విద్యార్థి సంఘం పూర్తిగా మద్దతు సంఘీభావం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ సమ్మె ఆధ్వర్యంలో మాట్లాడుతూ వాళ్ళు చేస్తున్న సమ్మె న్యాయమైన డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని బీసీవిద్యార్థి సంఘం పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి రెగ్యులర్ చేయాలని అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కంచర్ల రవిగౌడ్ డిమాండ్ చేశారు. వారి ఉద్యమంలో బీసీ విద్యార్థి సంఘం భాగ్య […]
ఆర్ కృష్ణయ్య వేడుకలు ఘనంగా నిర్వహించారు.
252 Views ముస్తాబాద్ సెప్టెంబర్ 13, గ్రామశాఖ ఐతం ప్రశాంత్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా జాతీయ కార్యదర్శి ఈడుగురాల సురేష్ గౌడ్ జిల్లా అధ్యక్షుడు పాకాల శ్రీకాంత్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దూరి శ్రావణ్ కుమార్ ..బీసీల కోసం బీసీల హక్కుల సాధనకై అతని యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహోన్నత గొప్ప వ్యక్తి అదేవిధంగా బీసీలకు అనేక పథకాల కోసం పోరాడి సాధించినటువంటి వ్యక్తి ఆరు కృష్ణయ్య ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క బడుగు బలహీన […]
జగదేవపూర్ లో మరో డెంగ్యూ కేసు
181 Views సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం( 24/7 తెలుగు న్యూస్) :- సీజనల్ వ్యాధితో ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఆసుపత్రుల పాలవుతున్న తరుణంలో జగదేవపూర్ గ్రామంలో సీజనల్ వ్యాధితో పాటు డెంగ్యూ వ్యాధి ఒక యువకున్ని బలికొనగా మరో విద్యార్థికి సోకినట్లుగా తెలియవచ్చింది జగదేవపూర్ గ్రామానికి చెందిన ఇమ్మడి రిషిరాజ్ పదవ తరగతి విద్యార్థి కి ఈనెల 7వ తేదీన డెంగ్యూ వ్యాధి రావడంతో హైదరాబాదులో గల యశోద హాస్పిటల్ లో విద్యార్థిని […]
మండల స్థాయి ఎస్ జీఎఫ్ క్రీడలు ప్రారంభం
207 Viewsదౌల్తాబాద్, సెప్టెంబర్ 13: మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలు బుధవారం మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలుర పాఠశాలలో మండల విద్యాధికారి నర్సమ్మ, లింగరాజుపల్లి సర్పంచ్ కేత కనకరాజు లు ప్రారంభించారు. మండల స్థాయిలో అండర్ 17, అండర్ 14 కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శోభారాణి, మాజీ సర్పంచ్ […]










