ముస్తాబాద్ సెప్టెంబర్ 13, గ్రామశాఖ ఐతం ప్రశాంత్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా జాతీయ కార్యదర్శి ఈడుగురాల సురేష్ గౌడ్ జిల్లా అధ్యక్షుడు పాకాల శ్రీకాంత్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దూరి శ్రావణ్ కుమార్ ..బీసీల కోసం బీసీల హక్కుల సాధనకై అతని యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహోన్నత గొప్ప వ్యక్తి అదేవిధంగా బీసీలకు అనేక పథకాల కోసం పోరాడి సాధించినటువంటి వ్యక్తి ఆరు కృష్ణయ్య ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క పేదప్రజల యొక్క జీవితాలు బాగుపడాలంటే కేవలం విద్యతోనే సాధ్యమని విద్యార్థులందరికీ చదువు అందాలని పేద ప్రజలు పట్టణాలకు వచ్చి చదువుకునేటువంటి అవకాశం కోసం పోరాడి సంక్షేమ హాస్టళ్లను సాధించినటువంటి వ్యక్తి అదేవిధంగా స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో అనేక పోరాటాలు చేసి సాధించినటువంటి వ్యక్తి ఆర్ కృష్ణఅన్న నర్సరీ నుండి మొదలు పెడితే పీహెచ్డీ వరకు అనేక పథకాలు సాధించిన వ్యక్తి ఆర్ కృష్ణన్న అత్యధిక జనాభా శాతం ఉన్నటువంటి బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలని 50 శాతం పోరాటం చేసేటువంటి వ్యక్తి మన బీసీల ముద్దుబిడ్డ అలాంటి ఆర్ కృష్ణన్నకి మనమందరం అండదండగా ఉండాలని అదేవిధంగా రాజ్యాధికార సాధన దిశగా పోరాటం చేయాలని మన అన్నకు నిండు ఆయుర్యారోగ్యాలతో కలకాలం జీవించాలని మనమందరం కోరుకుందాం ఆభగవంతున్ని కోరుకుందాందామని పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమంలో భాగంగా బీసీ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు బండి ఆదర్శ్ పటేల్, పాకాల నవీన్, దాసోజు శ్రీనివాస్,సర్థని దేవయ్య,సర్థని ఎల్లయ్య, చిగురు శేంకర్,సర్థని శ్రీనివాస్,ఎండీ, సొహెల్,కోతపెల్లి శివ,చిగురు రమేష్ , ముష్కం అశోక్,పెద్దురి బలారములు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
