

ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 14
ములుగు జిల్లా బిఆర్ఎస్ నూతన అధ్యక్షులుగా నియా మకం అయినా కాకుల మర్రి లక్ష్మి నరసింహరావు (లక్ష్మణ్ బాబు) ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగ జ్యోతి మంగపేట మండల పర్యటన భాగంగా మల్లూరు లక్ష్మి నరసింహ స్వామి దర్శనంకు వచ్చిన వారిని తెలంగాణ మాల మహా నాడు నాయకులు మర్యాద పూర్వ కంగా కలసి శుభాకాంక్షలు తెలిపి శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్ర మంలో రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు చిట్టి మల్ల సమ్మయ్య, జిల్లా అధ్యక్షులు శ్యాంబాబు, మహిళా అధ్య క్షురాలు స్వరూప,ఉపాధ్యక్షులు రమేష్,మండల అధ్యక్షులు నాగేంద్ర కుమార్,సాంబశి వరావు,జయరాజు,ప్రవీణ్,తదితరులు ఉన్నారు.




