రోడ్డుపై మత్తులో చిత్తు….
ఎల్లారెడ్డిపేట
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రెండవ బైపాస్ రోడ్డు పక్కనే ఉన్న అంగన్వాడి కేంద్రం ముందు నడిరోడ్డుపై ఓ వ్యక్తి మద్యం తాగి చిత్తుగా పడిపోయాడు కాసేపటి తర్వాత అతని భార్య బతిమిలాడి ఇంటికి తీసుకు వెళ్ళింది నడిరోడ్డుపైనే ఉండడంతో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు ఆకస్మాత్తుగా ఏదైనా ప్రాణాపాయం సంభవిస్తే ఎవరు బాధ్యులు అని భయాందోళనకు గురవుతున్నారు రోజు మద్యం ప్రియులు ప్రొద్దున్నే తాగి చిత్తుగా పడిపోతున్నారని స్థానికులు చెబుతున్నారు ఇది ఇలా ఉంటే వ్యవహరిస్తున్నారు వార్తలు ప్రసారం చేస్తే విలేకరులు అని చూడకుండా ఇష్టానుసారంగా కొందరు వార్తలు ఎలా రాస్తరని ఒ యజమాని ప్రశ్నిస్తున్నారు నిజాలు వ్రాస్తే తప్పేంటి అని ఓ విలేఖరి ప్రశ్నించారు బీడీ కార్ఖానా పాలకేంద్రం వచ్చిపోయే మహిళలకు కూడా ఇబ్బందికరంగా ఉంటుందని వాడలో ఉన్న మహిళలు భయాందోళనకు గురవుతున్నారు నిజాలు నిర్భయంగా రాస్తే వారిపై పరువు నష్టం కేసు దావా వేస్తామని కొంతమంది హెచ్చరిస్తున్నారని మీడియా మిత్రులు పేర్కొన్నారు విలేకరులను ఎవ్వరు కూడా బెదిరింపులకు గురి చేస్తే ప్రెస్ క్లబ్ మరియు యూనియన్ మిత్రులు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మీడియాకు కూడా చట్టాలు ఉన్నాయని ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదని క్లబ్ సభ్యులు తెలిపారు
