300 Views సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం 24/7 తెలుగు న్యూస్ సెప్టెంబర్ 14: జగదేవపూర్ మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో విషజ్వరాలు ప్రబలకుండా దోమల మందు పిచికారీ చేసినట్టు సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో డెంగ్యూ ప్రబలుతున్న సందర్భంగా ముందు జాగ్రత్త చర్యలుగా ఇటిక్యాల గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి గ్రామం మొత్తం దోమల మందు పిచికారి చేయడం జరుగుతుంది అని అన్నారు. Telugu News […]
ప్రాంతీయం
సిఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన అత్మకమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి
156 Views. సిద్దిపేట జిల్లా గగదేవపూర్ మండలం 24/7 తెలుగు న్యూస్ సెప్టెంబర్ 14:జగదేవపూర్ అందలం పలుగుగడ్డ గ్రామానికి చెందిన నర్రా లక్ష్మి భర్త నర్సింలు అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో అధిక డబ్బులు ఖర్చు కాగా ఆత్మ కమిటీ చైర్మన్ గుండ రంగారెడ్డి పలుగుగడ్డ గ్రామ సర్పంచ్ శ్రీపతి రాజేశ్వరి రవి సహకారముతో సీఎం సహాయ నిధికి మంత్రి హరీష్ రావు గారి వద్ద అప్లై చేసుకోగా ఆత్మ కమిటీ చైర్మన్ గుండ రంగారెడ్డి […]
గజ్వేల్ జర్నలిస్టు కాలనీ సందర్శించిన *మున్సిపల్ చైర్మన్ ఎం సి రాజమౌళి గుప్తా
137 Viewsసెప్టెంబర్ 14 గజ్వేల్ సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు…. ఆర్ అండ్ ఆర్ కాలనీ లోని గజ్వేల్ జర్నలిస్ట్ కాలనీ ని గురువారం స్థానిక *మున్సిపల్ చైర్మన్ ఎన్ సి రాజమౌళి గుప్తా* మున్సిపల్ కమిషనర్ విద్యాధర్, AE శ్రీధర్ రెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీలోని జర్నలిస్టులు తమ కాలనీలో ఎదుర్కొంటున్న డ్రైనేజీ శానిటేషన్ తదితర సమస్యలను వారి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ […]
గంభీరావుపేట లో కాంగ్రెస్ పార్టీ లో భారీగా చేరికలు
256 Viewsకాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు గంభీరావుపేట మండలం సెప్టెంబర్ 14 తెలుగు 24/7న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో గురువారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పాపాగారి రాజు గౌడ్ ఆధ్వర్యంలో యువ నాయకుడు లక్కం బాబు తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీగా యువకులు మరియు మహిళలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వీరందరికీ […]
నల్ల బ్యాడ్జీలతో నిరసన బిజెపి శ్రేణులు…
247 Views ముస్తాబాద్, ప్రతినిదీ వెంకటరెడ్డి సెప్టెంబర్14, ఇందిరాపార్క్ వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన దీక్షను భగ్నంచేసారనె సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలోని బిజెపిశ్రేణులు స్థానిక అంబేద్కర్ విగ్రహనికి పట్టణ అధ్యక్షులు మెంగని మహేందర్ ఆధ్వర్యంలో పూలమాలలువేసి నల్లబ్యాడ్జీలతో నిరసనలు చేపట్టారు. బీజేపి మండల ప్రధాన కార్యదర్శులు సౌల్లక్రాంతి కుమార్, కోల కృష్ణా, మెంగని మహేందర్, చిట్నేనిశ్రీనివాసరావు జిల్లా కార్యాలయ సహాయక కార్యదర్శి భాదనరేష్ మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి […]
మూతపడిన మండల వనరుల కేంద్రము
145 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం 24/7 తెలుగు న్యూస్ సెప్టెంబర్14:మండల కేంద్రంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు. సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం గత 14 రోజుల నుండి సమ్మెకు పోవడంతో మండల వనరుల కేంద్రము మూతపడింది. ఎం ఆర్ సి మూతపడడముతో విద్యాశాఖకు సంబంధించిన అన్ని రకాల పనులు ఎక్కడికక్కడ ఆగి పోయాయి.ఎం ఆర్ సి కార్యాలయంలో పనిచేసే ఎంఐఎస్, సిసిఒ,సిఆర్ పి, ఐఇఆర్ పి, పిటిఐ,మెసెంజర్ […]
కృతజ్ఞతా ర్యాలీ సభ ను విజయవంతం చేయాలి …
138 Views కృతజ్ఞతా ర్యాలీ సభ ను విజయవంతం చేయాలి.. ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ పార్టీ జిల్లా శాఖ ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు పెద్ద ఎత్తున నిర్వహించ తలపెట్టిన కృతజ్ఞతా ర్యాలీ కృతజ్ఞత సభకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుంచి భారీగా తరలి రావాలని పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి పార్టీ శ్రేణులకు యువతకు […]
తెలంగాణ లో నీలి విప్లవం..
131 Viewsకాళేశ్వరం ప్రాజెక్టు మరియు మిషన్ కాకతీయ పథకంతో నిండు కుండళ చెరువులు.. ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మత్స్యకారులకు వరంగా సాగు నీటి ప్రాజెక్టులు.. ఘనంగా పెరిగిన మత్స సంపద.. గౌ.ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో మత్స్యకారుల ఇంటి వెలుగులు.. కుల వృత్తుల వారికి జీవం పోసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మాణం లో ఉన్న సమీకృత మార్కెట్ లు.. నేడు ఆధునిక పూజతో చేపల మార్కెట్ నిర్మాణ భూమి.. […]
సముష్టిగా ఉంటేనే ఏదైనా సాధించగలం
159 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్వర్ణకార సంఘం ఏర్పాటుకు గురువారం రోజున ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మండలంలో ఇప్పటివరకు మండల సంఘం ఏర్పాటు చేయకపోవడం మరియు మండల స్వర్ణకారుల సమస్యలను పరిష్కరించాలంటే మండల సంఘం ఏర్పాటు చేసుకొని ప్రతి స్వర్ణకారుడి సమస్యను పరిష్కరించుకోవడానికి మండల సంఘం ఏర్పాటు చేసుకోవాలని స్వర్ణకార సభ్యులు అన్నారు ఈ నెల 17న విశ్వకర్మ మహా యజ్ఞ మహోత్సవం సందర్భంగా రాచర్ల బొప్పాపూర్ గొల్లపల్లి స్వర్ణకార సంఘంలో మధ్యాహ్నం 3:00 […]
సెప్టెంబర్ 16 న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం
104 Viewsదేవరకద్ర నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులతో టేలి కాన్ఫరెన్స్ లో మాట్లాడిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రతి గ్రామం నుండి వచ్చి కలశాలను తీసుకొచ్చి, కృష్ణ జలాలను గ్రామాలకు కలశాలలో కృష్ణ జలాలను తీసుకెళ్లాలని తెలిపారు 17 వ తేదీన నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని దేవాలయాల్లో కృష్ణ జలాలతో దేవుళ్ళ పాదాలు కడగాలి ఆ జలాలను చెరువుల్లో కుంటల్లో చల్లుకోవలని పిలుపునిచ్చారు 16 న ముఖ్యమంత్రి నార్లాపూర్ కంట్రోల్ రూమ్ వద్ద స్విచ్ […]










