కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
గంభీరావుపేట మండలం సెప్టెంబర్ 14 తెలుగు 24/7న్యూస్
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో గురువారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పాపాగారి రాజు గౌడ్ ఆధ్వర్యంలో యువ నాయకుడు లక్కం బాబు తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీగా యువకులు మరియు మహిళలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వీరందరికీ సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం పలకడం జరిగింది
పార్టీలో చేరిన వారిలో అక్క పెళ్లి రాము ,పిడుగు శ్రీనివాస్ ,డాకిస్వామి ,టేకుమల్ల వంశీ ,వంశీ బోయిన గారి ఎల్లం ,రొట్ట బాలరాజు ,గంగాడ రామచంద్రం, అక్కపల్లి సిద్ధిరాములు ,అక్క పెళ్లి సంతోష్ ,వరిగెల బాబు ,దోసల ఉదయ్ ,రమణాచారి ,టేకుమల సురేష్ ,షేక్ షారుక్ ,ఎండి ఆమేర్ ,మహేష్ ,సిమ్రాన్ ,వరగళ్ల సాత్విక్ ,గొర్రె రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
