Breaking News ప్రాంతీయం రాజకీయం

సెప్టెంబర్ 16 న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం

100 Views

దేవరకద్ర నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులతో టేలి కాన్ఫరెన్స్ లో మాట్లాడిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

ప్రతి గ్రామం నుండి వచ్చి కలశాలను తీసుకొచ్చి, కృష్ణ జలాలను గ్రామాలకు కలశాలలో కృష్ణ జలాలను తీసుకెళ్లాలని తెలిపారు

17 వ తేదీన నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని దేవాలయాల్లో కృష్ణ జలాలతో దేవుళ్ళ పాదాలు కడగాలి ఆ జలాలను చెరువుల్లో కుంటల్లో చల్లుకోవలని పిలుపునిచ్చారు
16 న ముఖ్యమంత్రి నార్లాపూర్ కంట్రోల్ రూమ్ వద్ద స్విచ్ ఆన్ చేస్తారన్నారు అనంతరం నార్లాపూర్ రిజర్వాయర్ దగ్గర కృష్ణా జలాలను పూజల నిర్వహించి అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని అన్నారు
కావున దేవరకద్ర నియోజకవర్గంలోని రైతులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *