.
సిద్దిపేట జిల్లా గగదేవపూర్ మండలం 24/7 తెలుగు న్యూస్ సెప్టెంబర్ 14:జగదేవపూర్ అందలం పలుగుగడ్డ గ్రామానికి చెందిన నర్రా లక్ష్మి భర్త నర్సింలు అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో అధిక డబ్బులు ఖర్చు కాగా ఆత్మ కమిటీ చైర్మన్ గుండ రంగారెడ్డి పలుగుగడ్డ గ్రామ సర్పంచ్ శ్రీపతి రాజేశ్వరి రవి సహకారముతో సీఎం సహాయ నిధికి మంత్రి హరీష్ రావు గారి వద్ద అప్లై చేసుకోగా ఆత్మ కమిటీ చైర్మన్ గుండ రంగారెడ్డి ఈరోజు వారికి 35000 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్ వారి కుమారునికి అందజేయడం జరిగింది లబ్దిదారురాలు నర్రా లక్ష్మి గారు సీఎం కెసిఆర్ మరియు మంత్రి హరీష్ రావుకి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమములో పలుగుగడ్డ గ్రామ సర్పంచ్ శ్రీపతి రాజేశ్వరి రవి మరియు మాందాపుర్ ఉపసర్పంచ్ లింగాల ముత్యం పాల్గొన్నారు.