142 Viewsముస్తాబాద్ సెప్టెంబర్16, పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం నూతన పంచాయతీలను ఏర్పాటు చేసింది. ప్రతి పంచాయతీకి కార్యదర్శిని నియమించి ఎప్పటికప్పుడు సమ్యలను పరిష్కరిస్తున్నది. ప్రతి గ్రామపంచాయతీకి కార్యాలయ భవనం ఉండాలని నిధులను మంజూరు చేసింది. నూతన గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసింది కానీ అధికారులు కుమ్మక్కై ఏం ఆశిస్తున్నారో అర్థం కావడం కాలేదన్న గూడూరు సర్పంచ్.. జిపిభవనం 4,సం పైచిలుకు గడిచిన నత్త నడకన సాగుతుందని సర్వసభ్య సమావేశంలో తన ఆవేదనతో […]
ప్రాంతీయం
ఎమ్మెల్యే అభ్యర్థిని మెజారిటీతో గెలిపించుకుంటాం
290 Viewsనియోజకవర్గంలో బిఆర్ఎస్ బలంగా ఉంది మండల ఆకాంక్షను నెరవేర్చండి నియోజకవర్గం ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి సూన్యం ములుగు ఆత్మ చైర్మన్ చంద చక్రపాణి ములుగు ప్రతినిధి,సెప్టెంబర్ 16 జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని మల్లంపల్లి మండలం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ములుగు ఆత్మ చైర్మన్ చంద చక్రపాణి ఓ పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. 2018 సంవత్సరంలో ముఖ్య మంత్రి మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశారని […]
గర్భిణీ స్త్రీలు మంచి ఆహారం తీసుకోవాలిఐసిడిఎ .సూపర్ వేజర్ సౌజన్య
140 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శనివారం రోజున బయ్యారం గ్రామం లో సర్పంచ్ శ్రీ మద్దూరి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలు (బాలెంనత) లో పోషణ ఆహార లోపం లేకుండా ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలి అని తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగా ఐసిడిఎ సూపర్ వేజర్ సౌజన్య మాట్లాడుతూ గర్భిణీలు’మరియు బాలెనంత వారి ఆరోగ్యం నిమిత్తం చిరు ధాన్యాలు అయినటువంటి సజ్జలు,కొర్రలు,రాగులు, అరిసెలు, పెసర్లు,సామలు,మినుములు, జొన్నలు,అటుకులు,బెల్లం అలాగే ఆకుకూరలు గురించి వాటి వల్ల గర్భిణీలకు […]
విద్యార్థుల వినాయక చవితి సంబరాలు.*
107 Views -మట్టి వినాయకుని తయారుచేసిన విద్యార్థులు. వినాయక చవితి సంబరాలను విద్యార్థులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. రాయపోల్ మండల పరిధిలోని కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు వినాయక చవితి సందర్భంగా జరిగే వేడుకలను నిర్వహించారు. స్థానిక చెరువు నుండి బంక మట్టిని తీసుకువచ్చి వినాయకుడి రూపాలను తయారుచేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా . పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగరాజు ఆధ్వర్యంలో విద్యార్థులు సాంప్రదాయ పద్ధతిలో వినాయక చవితి ఉత్సవాలను ముందస్తుగా నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. […]
మూడేళ్ల పాప తల్లిదండ్రులకు పరామర్శ
422 Views ఆర్థిక సహాయం అందజేసిన శ్రీ రామ కృష్ణ సేవ ట్రస్ట్ ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 16 మంగపేట మండలం కొత్త మల్లూరు గ్రామంలో మంచర్ల నరేష్ హేమలత కూతురు యశ్విత (3) తీవ్ర మైన కడుపు నొప్పితో మృతి చెందాగ శోక సంద్రంలో ఉన్న పాప తల్లిదం డ్రులను శనివారం శ్రీ రామ కృష్ణ సేవ ట్రస్ట్ చైర్మన్ బాడీశ నాగ రమేష్ పరామ ర్శించి ఆర్థిక సహాయంగా రూ 3000/- […]
సర్వసభ్య సమావేశం నుండి వేడిగావెళ్లిపోయిన వారువీరే…
316 Viewsముస్తాబాద్, సెప్టెంబర్16, వాడివేడిగా మారిన సర్వసభ్య సమావేశంలో ఇచ్చిన హామీలు నెరవేర్చటలో విఫలమైయిందని ఎలక్షన్లకు ముందు 2014లో 30,పడకల ఆసుపత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాప్యంపై సంవత్సరాలు గడిచి మూడో ఎలక్షన్ సమీపిస్తున్నప్పటికీ ఊచలేని బిఆర్ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కేసి నిర్లక్ష్యం వహిస్తున్నారని అదే కాకా మొన్న ఇచ్చిన బీసీ బంధు, మైనార్టీ బంధు పథకంలో జరిగిన అక్రమాలను ప్రశ్నిస్తూ ఎంపిటిసిలు గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, దుబ్బాక స్వేచ్ఛరాజు, నామాపూర్ చిట్టబోయిన లలిత, ఆవునూరు సౌల్ల […]
కొత్తపల్లి గ్రామస్తునికి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్
252 Viewsగంభీరావుపేట మండలం సెప్టెంబర్ 16 తెలుగు న్యూస్24/7 రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మ్యాడ వంశీధర్ కు పీ హెచ్ డి ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా అవార్డు దక్కింది. కొత్తపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన మ్యాడ లింగయ్య లక్ష్మిల చిన్న కుమారుడు వంశీధర్ కష్టపడి చదివి ఉస్మానియా యూనివర్సిటీ వాణిజ్య విభాగంలో అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో వ్యవసాయంలో కలిగే నష్టాలు, నష్ట […]
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం
119 Viewsసిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 16 మృతుని కుటుంబాన్ని పరామర్శించి 50 Kg ల బియ్యం అందజేసిన గ్రామ ఉపసర్పంచ్ లింగాల ముత్యం మాందాపూర్ గ్రామానికి చెందిన *నర్రా నర్సయ్య (75)yrs మరణించిన విషయం తెలిసిందే ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించి 50 kg ల బియ్యం మాందాపూర్ ఉపసర్పంచ్ లింగాల ముత్యం అందజేయడం జరిగింది* ఈ కార్యక్రమంలో గ్రామ, కులం పెద్దమనిషి నర్ర నర్సింలు కొలకడి లింగాల కనుకయ్య గ్రామ బిఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడు […]
నిరంతర పోరాటాలు, టీయూడబ్ల్యూజే లక్ష్యం
154 Viewsసెప్టెంబర్ 16 ఖమ్మం జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎలాంటి త్యాగానికైనా వెనకాడబోమని, నిరంతర పోరాటాలే తమ సంఘ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ స్పష్టం చేశారు. శుక్రవారం నాడు జిల్లా కేంద్రమైన ఖమ్మంలోని డి.పి.ఆర్.సి సమావేశ మందిరంలో జరిగిన యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పోరాటాలు, త్యాగాల కలయికే టీయూడబ్ల్యూజే సంఘమని విరాహత్ అలీ చెప్పారు. 65 […]
సిఎంఆర్ ఎఫ్ చెక్ అందజేసిన గ్రామ సర్పంచ్ శ్రీపతి రాజేశ్వరిరవి
192 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 15 (TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండలం పలుగుగడ్డ గ్రామానికి చెందిన గుర్జకుంట రాములమ్మ భర్త పోచయ్య అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో అధిక డబ్బులు ఖర్చు కాగా ఆత్మ కమిటీ చైర్మన్ గుండ రంగారెడ్డి గ్రామ సర్పంచ్ శ్రీపతి రాజేశ్వరి రవి సహకారముతో సీఎం సహాయ నిధికి మంత్రి హరీష్ రావు వద్ద అప్లై చేసుకోగా గ్రామ సర్పంచ్ శ్రీపతి రాజేశ్వరి రవి, బిఆర్ఎస్ గ్రామ […]










