ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

116 Views

సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 16

మృతుని కుటుంబాన్ని పరామర్శించి 50 Kg ల బియ్యం అందజేసిన గ్రామ ఉపసర్పంచ్ లింగాల ముత్యం

మాందాపూర్ గ్రామానికి చెందిన *నర్రా నర్సయ్య (75)yrs మరణించిన విషయం తెలిసిందే ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించి 50 kg ల బియ్యం మాందాపూర్ ఉపసర్పంచ్ లింగాల ముత్యం అందజేయడం జరిగింది* ఈ కార్యక్రమంలో గ్రామ, కులం పెద్దమనిషి నర్ర నర్సింలు కొలకడి లింగాల కనుకయ్య గ్రామ బిఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడు లింగాల జాంగిర్.గ్రామస్తులు.లింగాల కనకయ్య.రవి.రాజు. మల్లేష్. శ్రీకాంత్.వెంకటయ్య. శ్రీను చంద్రయ్య.సురేష్. మల్లయ్య ,K.సాయిలు. నర్రా అనిల్. తోడేటి పోచయ్య.తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *