

ఆర్థిక సహాయం అందజేసిన శ్రీ రామ కృష్ణ సేవ ట్రస్ట్
ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 16
మంగపేట మండలం కొత్త మల్లూరు గ్రామంలో మంచర్ల నరేష్ హేమలత కూతురు యశ్విత (3) తీవ్ర మైన కడుపు నొప్పితో మృతి చెందాగ శోక సంద్రంలో ఉన్న పాప తల్లిదం డ్రులను శనివారం శ్రీ రామ కృష్ణ సేవ ట్రస్ట్ చైర్మన్ బాడీశ నాగ రమేష్ పరామ ర్శించి ఆర్థిక సహాయంగా రూ 3000/- 25 కేజీల బియ్యం అందజే శారు.అదేవిదంగా మల్లూరులో మృతి చెందిన పోలోజు చంద్రం కుటుంబ సభ్యులను పరామ ర్శించి దశ దిన కర్మలకు ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో బాడీశ నవీన్,గుమ్మల విర స్వామి, మునిగేల మహేష్,బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు సోయం ఈ శ్వర్,యలందాసరి నరేష్,బిసి సెల్ మండల ప్రధాన కార్యదర్శి కుదురుపాక చిట్టి బాబు, మల్లూరు నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ నూతల కంటి ముకుందం,బిఆర్ఎస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు యలందాసరి నరసింహ రావు,గ్రామ మైనారిటీ సెల్ అధ్యక్షులు అలీమ్ పాషా,మహిళా కమిటీ అధ్యక్షురాళ్లు చీకటి రాణి, వంకాయల నర్సమ్మ,సర్పంచ్ అభ్యర్థి యలం కాంతారావు, కొత్త మల్లూరు గ్రామ ఉప అధ్యక్షులు పోదేం మురళి, తోలేం విశ్వనాధం,పూనెం శ్రవణ్,రాము,చిట్టీ బాబు, వాసం గణపతి,కందుల నాగరాజు,గుండారపు శ్రీను,గుమ్మాల రాంబాబు, మునిగెల సాంబుల్,సరిత, కృష్ణవేణి, మాటూరి చిరంజీవి, వెంకన్న,పూర్ణయ్య, గుమ్మాల లక్ష్మి,మునిగేల నరేష్, పాల్గొన్నారు.




