ముస్తాబాద్, సెప్టెంబర్16, వాడివేడిగా మారిన సర్వసభ్య సమావేశంలో ఇచ్చిన హామీలు నెరవేర్చటలో విఫలమైయిందని ఎలక్షన్లకు ముందు 2014లో 30,పడకల ఆసుపత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాప్యంపై సంవత్సరాలు గడిచి మూడో ఎలక్షన్ సమీపిస్తున్నప్పటికీ ఊచలేని బిఆర్ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కేసి నిర్లక్ష్యం వహిస్తున్నారని అదే కాకా మొన్న ఇచ్చిన బీసీ బంధు, మైనార్టీ బంధు పథకంలో జరిగిన అక్రమాలను ప్రశ్నిస్తూ ఎంపిటిసిలు గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, దుబ్బాక స్వేచ్ఛరాజు, నామాపూర్ చిట్టబోయిన లలిత, ఆవునూరు సౌల్ల లలిత, చీకోడు సర్పంచ్ రజిత సుధాకర్ రెడ్డి, గూడెం సర్పంచ్ సరిత శ్రీనివాస్ రావు లు. సమావేశం నుండి బైకాట్ చేసి వెళ్లిపోయారు
