281 Viewsపోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ జిల్లా ఎస్పి గౌష్ ఆలం ములుగు జిల్లా ,కన్నాయి గూడెం,సెప్టెంబర్ 20 ములుగు జిల్లాలోని కన్నాయి గూడెం పోలీస్ స్టేషన్ ను బుధవారం జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేశారు.తనిఖీలో భాగంగా స్టేషన్లోని రికార్డ్స్ ను తనిఖీ చేసి కేసుల నమోదు వాటి యొక్క స్థితి గతులను ఎస్సై సీఐలను అడిగి తెలుసుకుని తగు సూచనలను సలహాలను అందించారు. స్టేషన్ లోని ఆయుదాలను వాటి యొక్క […]
ప్రాంతీయం
కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి చేరిక
106 Viewsమండలం లోని చింతగూడెం, రామడుగు, కొట్టాల గ్రామానికి చెందిన సుమారు 50 మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీని వీడి నేడు హాలియా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది పార్టీలో చేరిన వారికి సాధనంగా ఆహ్వానించి గులాబీ కండువాలు కప్పిన ఎమ్మెల్యే నోముల భగత్ ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షులు […]
గణనాధుని దర్శించుకున్న ఎమ్మెల్యే
118 Viewsహాలియా మున్సిపాలిటీ…3 వార్డు (యస్.సి) కాలనీ నందు గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అంబేద్కర్ యూత్ సభ్యులు ఆహ్వానం మేరకు అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుడిని దర్శించుకున్న నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్స్థనిక పట్టణ నాయకులు, వార్డు యువకులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించారు. తదనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో..NCM ఫౌండేషన్ చైర్మన్ […]
విలేకర్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
134 Viewsదౌల్తాబాద్: సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని అల్లాదుర్గం సాక్షి విలేకర్ వీరేందర్ పై దాడి చేసినా అల్లాదుర్గం ఎంపిపి అనిల్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్ సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తావని దుర్భాషలాడి విలేకరు వీరేందర్ పై దాడి చేసిన ఎంపీపీ అనిల్ రెడ్డిని తక్షణమే అరెస్టు తగిన చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. విలేకరులు […]
మాజీ ఏంపీపీ సరస్వతీ కుటుంబానికి మంత్రి పరామర్శ
120 Views సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండెవెళ్లి గ్రామ ఏంపీటీసి, మాజీ ఎంపీపీ సీనియర్ నాయకురాలు మెరుపుల సరస్వతి అకాల మృతి పట్ల రాష్ట్ర మంత్రి హరీష్ రావు సంతాపాన్ని వ్యక్తం చేశారు. మాజీ ఏంపీపీగా, ప్రస్తుత గ్రామ ఏంపీటీసీగా నిరంతరం కృషి చేస్తూ, చిన్నగుండవెళ్లి గ్రామంలోని వారి నివాసంలో ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అంతకు ముందు […]
ఈషా ఫౌండేషన్ వారి త్రోబాల్ జాతీయ స్థాయి పోటీలకు గొల్లపల్లి విద్యార్థీణిలు
179 Viewsఈషా ఫౌండేషన్ వారి త్రోబాల్ జాతీయ స్థాయి పోటీలకు గొల్లపల్లి విద్యార్థీణిలు త్రోబాల్ తెలంగాణ రాష్ట్ర టీం గా ఎనిమిది మంది గొల్లపల్లి హైస్కూల్ విద్యార్థీణిలు గెలిచిరావాలని పిలుపునిచ్చి పదివేల ఆర్థీక సహాయం అందజేసిన జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు బండారి బాల్ రెడ్డి బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు
బహుజన సమాజ్ పార్టీని ఆదరించండి
105 Viewsఅక్టోబర్ 7వ తేదీన బహుజన సింహగర్జన సభ విజయవంతం చేయడం కోసం సాగర్ నియోజకవర్గం 3వ విడతలో భాగంగా బహుజన చైతన్య సైకిల్ యాత్ర అనుముల మండలంలో కి చేరుకుని 5వ రోజు బహుజన చైతన్య సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా బస్టాండ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బహుజన్ సమాజ్ పార్టీ ( బిఎస్పీ ) సాగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమల్ల వెంకటేష్ మాట్లాడుతూ… సాగర్ నియోజకవర్గంలోని […]
గంభీరావుపేట లో కోతుల కిష్కింధ కాండ
101 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని బుధవారం పెట్రోల్ బంక్ ముందు గంటసేపు కోతుల అరవిర భయంకరమైన యుద్ధం మధ్యలో ప్రయాణికులు గ్రామవాసులు బిక్కుబిక్కుమంటూ తలుపులు మూసుకుని చూసే పరిస్థితి దాపురించింది వీటికి ప్రభుత్వం త్వరగా నివారణ మార్గాలు చూపించాలి లేకపోతే ప్రజల ప్రాణాలు పోవడం ఖాయమని స్థానిక ప్రజలు అంటున్నారు. Telugu News 24/7tslocalvibe.com
విద్యార్థులకు బ్యాగులు పంపిణీ
146 Views సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 19(24/7):జగదేవపూర్ మండలం గొల్లపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల కోరిక మేరకు పాఠశాల విద్యార్థులకు అవసరమైన స్కూల్ బ్యాగులను ఎడ్యుకేట్ అండ్ ఎన్ రిచ్మెంట్ ఫౌండేషన్ చైర్మన్ ప్రతిక్ శీల మంగళవారం పాఠశాల యాజమాన్య కమిటీకి అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు గార్లపాటి మధుసూదన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. పాఠశాలలో చదువుతున్న 50 మంది విద్యార్థులకు […]
కులవృత్తులకు అధిక ప్రాధాన్యత
106 Viewsదౌల్తాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కులవృత్తులకు అధిక ప్రాధాన్యత లభించిందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కోనాయిపల్లి గ్రామంలో యాదవ సంఘం భవన నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు కాగా పత్రాన్ని యాదవ సంఘం సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కులవృత్తులను ప్రోత్సహించేలా సంక్షేమ పథకాల ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ […]









