రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని బుధవారం పెట్రోల్ బంక్ ముందు గంటసేపు కోతుల అరవిర భయంకరమైన యుద్ధం మధ్యలో ప్రయాణికులు గ్రామవాసులు బిక్కుబిక్కుమంటూ తలుపులు మూసుకుని చూసే పరిస్థితి దాపురించింది వీటికి ప్రభుత్వం త్వరగా నివారణ మార్గాలు చూపించాలి లేకపోతే ప్రజల ప్రాణాలు పోవడం ఖాయమని స్థానిక ప్రజలు అంటున్నారు.




