ప్రాంతీయం

కళాప్రపూర్ణ జాతీయ పురస్కారం ప్రధానం…

135 Viewsముస్తాబాద్, సెప్టెంబర్20, మండలంలోని గూడెం గ్రామానికి చెందిన విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం జిల్లా అధ్యక్షులు బ్రహ్మశ్రీ రాజూరి సద్గుణాచారికి తెలుగు భాషాదినోత్సవం 2023 పురస్కరించుకొని కళాప్రపూర్ణ జాతీయ పురస్కారం ప్రదానం చేసారు. తెలుగు వెలుగు సాహితి వేదికవారు ప్రతియేటా నిర్వహించే పురస్కార ప్రదనోత్సవాల్లో భాగంగా ఈసంవత్సరం హైదరాబాద్ లోని త్యాగరాయ గానసభలో నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిధులుగా శ్రీ దైవజ్ఞ శర్మ , డా.శాంతి కృష్ణ ఆచార్య, పోలోజు రాజ్ కుమార్, రాచకొండ డిప్యూటీ కమిషనర్ […]

ప్రాంతీయం

మహిళా రిజర్వేషన్ బిల్లు ఘనత కవిత దే.. 30 ఏళ్ల పోరాటం ఫలించిన వేళ… చట్టసభల్లో పెరుగనున్న మహిళా శక్తి.. మున్సిపల్ కౌన్సిలర్ బబ్బూరి రజిత గౌడ్..

102 Viewsమహిళా రిజర్వేషన్ బిల్లు ఘనత కవిత దే..30 ఏళ్ల పోరాటం ఫలించిన వేళ…చట్టసభల్లో పెరుగనున్న మహిళా శక్తి..మున్సిపల్ కౌన్సిలర్ బబ్బూరి రజిత గౌడ్.. భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పోరాటంతోనే 30 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. దాదాపు రెండున్నర దశాబ్దాలకు పైగా డిమాండ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎమ్మెల్సీ కవిత ఇటీవల ఢిల్లీ గడ్డపై చేసిన పోరాటం తో మోక్షం కలిగింది. 33 శాతం మహిళా బిల్లు ఆమోదం తో చట్ట సభల్లో […]

ప్రాంతీయం

రోడ్డు ప్రమాదల నివారణకు రేడియం స్టికర్స్

394 Views   ఎస్ఐ గోదరి రవి కుమార్   తెలంగాణ క్రాంతి,మంగపేట, సెప్టెంబర్ 20   మంగపేట మండలంలో రోడ్డు ప్రమాదల నివారణకు రోడ్డు ప్రమాదలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి ఎస్ఐ గోదరి రవి కుమార్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా తిమ్మంపేట క్రాస్ రోడ్డు వద్దగల మూల మలుపులో గల చెట్లను తొలగించి రేడియం స్టికర్స్ ను అతికించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. Telugu News […]

ప్రాంతీయం

ముదిరాజ్ భావనానికి 15 లక్షలు మంజూరు

172 Views  సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం 24/7 తెలుగు న్యూస్ర్ జగదేవపూర్ మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామంలో సర్పంచ్ యాదలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, గజ్వెల్ ఏఎంసీ వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి, ఆధ్వర్యంలో ముదిరాజ్ భవనానికి15 లక్షలు మంజూరు అయినందుకు సీఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావుకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ బడుగు బలహీన వర్గాల,సబ్బండ వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇంటింటికి సంక్షేమ పథకాలు […]

ప్రాంతీయం

నెరవేరిన ఎన్నో సంవత్సరాల కళ…

84 Views– బొప్పాపూర్ ఎల్లమ్మ గుడి నుండి ఆకారం వాటర్ ట్యాంక్ వరకు నూతన బీటీ రోడ్డు మంజూరు – దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కి కృతజ్ఞతలు తెలిపిన బొప్పాపూర్ గ్రామ ప్రజలు దౌల్తాబాద్: అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని బొప్పాపూర్ గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న బీటీ రోడ్డును మంజూరు చేయించడం పట్ల దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు కి బొప్పాపూర్ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని […]

ప్రాంతీయం

పి ఆర్ టీయూ సభ్యత్వ సేకరణ

95 Viewsదౌల్తాబాద్: దుబ్బాక పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల, చేర్వాపూర్ ప్రాథమిక పాఠశాల, లచ్చపేట ఆదర్శ పాఠశాల, ఉన్నత , ప్రాథమిక పాఠశాల లో పి ఆర్ టి యు టి ఎస్ దుబ్బాక అర్బన్ శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ సేకరణ పిఆర్టియుటిఎస్ సిద్దిపేట జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మల్లు గారి ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్టోబర్ 5 వరకు ఉపాధ్యాయులందరి బదిలీలు, పదోన్నతులు పూర్తవుతాయని త్వరలోనే పిఆర్సి కమిటీ […]

Breaking News ప్రాంతీయం

గిరిజన చట్టాలను నీరుగా ర్చటమే లక్ష్యమా

155 Views  ఏఎస్ యు రాష్ట్ర అధ్యక్షుడు దబ్బకట్ల సుమన్ ఆదివాసీలరా సీపీఎం పార్టీని వీడండి ములుగు జిల్లా,వాజేడు, సెప్టెంబర్ 20 వాజేడు మండలం పూసుర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూముల మీద కన్నేసిన సిపిఎం పార్టీ నాయ కులు అయొక్క భూములను ఏటూరునాగారం వాజేడు వెంకటపురం మండలాలకు చెందిన గిరిజనేతరులకు కట్టపెట్టేందుకు సిద్ధమై ఏజెన్సీ ప్రాంతంలోని 1/70 పిసా చట్టాలను నీరుగార్చే చర్యలకు పాలుపడటాన్ని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బకట్ల సుమన్ […]

ప్రాంతీయం

గజ్వేల్ ఎస్బిఐ బ్యాంక్ పై రైతుల అసహనం

119 Viewsగజ్వేల్ ఎస్బిఐ బ్యాంక్ రైతుల అసహనం ఇటీవల రుణమాఫీ కింద లక్ష రూపాయలు మాఫీ అని చెప్పడంతో రైతులు ఖాతా వివరాలు తెలుసుకోవడానికి సుమారు మూడు వారాల నుండి బ్యాంకు దగ్గర రైతులు రావడం జరిగింది రైతులకు అప్పు వివరాలు తెలియజేయడం లో బ్యాంకు తీరుపై కొంతమంది రైతులు అసహనం వ్యక్తం చేశారు ప్రతి లక్ష పైన ఉన్న రుణమాఫీ చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కొంతమంది కి మొండి ఖాతాలు పడడం వల్ల […]

ప్రాంతీయం

ఓటు హక్కు వినియోగంపై అవగాహన

154 Views   తెలంగాణ క్రాంతి,మంగపేట, సెప్టెంబర్ 20   మంగపేట మండలం కమ లాపురం గ్రామంలో ఈవియం వివిప్యాట్ విని యోగం పై ఓటర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.20 సెప్టెంబర్ నుండి వచ్చే నెల 4 వ వరకు మంగపేట మండలంలోని అన్ని గ్రామాల్లో ఈవియం వివిప్యాట్ వినియోగం పై ఓటరులకు అవ గాహన కల్పించే కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని ఈ కార్యక్రమంలో భాగంగా సిబ్బంది ఈవియం వివిప్యాట్ డెమోన్ స్టేషన్ వాహనంతో ప్రతీ గ్రామానికి […]

ప్రాంతీయం

స్వచ్చతా హీ సేవా ప్రత్యేక పారిశుధ్య పనులు 

125 Views   ములుగు జిల్లా ,మంగపేట, సెప్టెంబర్ 20   మంగపేట మండలం ఎంపీడీఓ కార్యాలయంలో స్వచ్చ తా హీ సేవా ప్రత్యేక పారిశుధ్య కార్యక్ర మంలో భాగంగా బుధవారం ఇంచార్జి ఎంపీడీఓ ఆలేటి సుదర్శన్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేసి ర్యాలీ నిర్వహించారు. మంగపేట గ్రామంలో ర్యాలీ మానవహారం చేసి శ్రమదా నంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ స్వరూప, మండల పంచాయతీ ఆఫీసర్ మమత,ఐకేపీ ఏపీఓ అప్పా రావు,వివిధ గ్రామ పంచాయ తీలకు […]