Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఇల్లు కూలిపోయి నిరాశృలయిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

175 Viewsఇల్లు కూలిపోయి నిరాశృలయిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత ఎల్లారెడ్డిపేట : ఇల్లు కూలిపోయి నిరాశృలైన బాధిత కుటుంబానికి 4వేల ఆర్థిక సహాయాన్ని సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణా రెడ్డి అందజేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ముద్దం పుష్పలత ఎల్లయ్య ఇల్లు ఇటీవల కురిసిన వర్షానికి ఇల్లు నేలమట్టం అయి నిరాశ్రులై సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ని ఆదివారం తన నివాసంలో కలిసి తమకు జరిగిన నష్టాన్ని చెప్పడంతో ఆర్థిక […]

ప్రాంతీయం

మల్లంపల్లి మండలం ప్రకటించిన కెసిఆర్ కు కృతజ్ఞతలు

287 Views మంత్రులకు ధన్యవాదములు మల్లంపల్లి మండలం జగదీశ్ అంకితం ములుగు ఆత్మ చైర్మన్ చందా చక్రపాణి ములుగు జిల్లా,సెప్టెంబర్ 24 ములుగు జిల్లా మల్లంపల్లి పరిసర ప్రాంతాల ప్రజల మనోభావాలను గుర్తించి మూడు రెవెన్యూ గ్రామాలు 50 గ్రామాలు 14 గ్రామ పంచా యతీల ఆరు ఎంపీటీసీల పరిధి 22 వేల ఓట్ల పరిధినీ స్వర్గీయ జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అభీష్టo మేరకు మల్లంపల్లిని మండలంగా ఏర్పాటు కావడం చాల శుభ సూచికం అని […]

ప్రాంతీయం

అక్క పెళ్లి గ్రామ శివారులో రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీరు

286 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్క పెళ్లి గ్రామం లేతమామిళ్ల వద్ద వరద నీరు రోడ్డుపై ప్రవహించడంతో అక్క పెళ్లి గ్రామస్తులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో కొద్దిపాటి వర్షానికి వరద నీరు అధికంగా రావడంతో అక్కపల్లి నుంచి ఎల్లారెడ్డిపేటకు రావాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా ఎంతోమందికి ఆ వరదలు చిక్కుకొని తీవ్ర గాయాలు చేసుకున్నారు. ఇప్పటికైనా సమంత అధికారులు వెంటనే చొరవ తీసుకొని బ్రిడ్జి […]

ప్రాంతీయం

మంగళగిరిలో 21 అడుగుల దశావతార గణపతికి రెండు కోట్ల 20 లక్షల నగదు తో ఆలంకరణ*

153 Viewsసెప్టెంబర్ 24 *పలువురు ప్రముఖులు దశావతార గణపతిని చూసేందుకు భారీగా భక్తులు* *భక్తులకు స్వామి వారిని చూసేందుకు ఒక క్యూ లైన్, ఫోటోలు తీసుకునేందుకు కూడా ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు* *వచ్చిన భక్తులకు తీర్ధప్రసాదాలు అందచేసిన నిర్వాహక కమిటీ సభ్యులు* *ఆర్యవైశ్య సంఘాలు, వర్తక వాణిజ్య సంఘాలు, పలువురు బ్యాంకు అధికారులతో పాటు పలువురు భక్తుల సహాయ సహాకారాలతో గణపతికి నగదుతో ఆలంకరణ* *వారందరి సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలిపిన నిర్వాహాక కమిటీ సభ్యులు […]

ప్రాంతీయం

చిరకాల ఆకాంక్ష నెరవేరింది 

313 Views మండల ఏర్పాటుతో సంబరాలు   కేసిఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు   మల్లంపల్లి ప్రజలకు శుభాకాంక్షలు   సంబరాల్లో పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి   ములుగు జిల్లా,సెప్టెంబర్ 23   మల్లంపల్లి ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన మల్లంపల్లిని మండలంగా ప్రకటిస్తానని చెప్పిన కేసిఆర్ నేడు ఇచ్చారని ఇది ఎంతో సంతోషకరమైన నిర్ణయమని ములుగు జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు.ఈసందర్బంగా ఆమె ముఖ్యమంత్రి కేసిఆర్ […]

ప్రాంతీయం

జిల్లా కేంద్రంలో మెగా హెల్త్ క్యాంపు 

158 Viewsజిల్లా న్యాయ సేవల అధికార సంస్థ వరల్డ్ డెఫ్ డే   ములుగు జిల్లా, సెప్టెంబర్ 23   ములుగు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ డెఫ్ డే సందర్భంగా డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ములుగు ఆధ్వ ర్యంలో మెడికల్ హెల్త్ క్యాప్ జిల్లా కోర్ట్ ప్రాంగణంలో నిర్వ హించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ కమ్ జిల్లా ప్రధాన న్యాయ […]

ప్రాంతీయం

బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

162 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మంగలి నాగరాజు, అనారోగ్యంతో మృతి చెందిన ముత్యం గారి సత్తయ్య, కుమ్మరి బిక్షపతి, ఉపర్పల్లి సర్పంచ్ చిత్తారి గౌడ్ సోదరుడు లక్ష్మణ్ ల కుటుంబాలను శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మంకిడి స్వామి, బిజెపి మండల అధ్యక్షుడు పోతరాజు కిషన్, నాయకులు భూపాల్ […]

ప్రాంతీయం

జర్నలిస్ట్ సోదరుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

105 Viewsదౌల్తాబాద్: సీనియర్ జర్నలిస్ట్ భాస్కర్ గౌడ్ సోదరుడు ఆంజనేయులు గౌడ్ ఇటివల అనారోగ్యంతో బాధపడుతూ కార్పోరేట్ వైద్య నిమిత్తం యశోద ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఇంటికి చేరుకోగా విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు వారి నివాసానికి చేరుకుని కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పించారు. మెరుగైన వైద్యసేవలు అవసరం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మంకిడి స్వామి, బిజెపి […]

ప్రాంతీయం

ముగిసిన ఉమ్మడి జిల్లా క్రీడలు

106 Viewsదౌల్తాబాద్ : మహాత్మ జ్యోతీబాపూలే బాలుర గురుకుల విద్యాలయాల ఉమ్మడి జిల్లా క్రీడలు శనివారం దౌల్తాబాద్‌లో ముగిశాయి. అండర్ 17 విభాగంలో నిర్వహించిన క్రీడల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ పాఠశాలలు గెలుపొందాయి. ఖోఖోలో తునికి, దౌల్తాబాద్, కబడ్డీ సదాశివపేట, దిగ్వాల్,వాలీబాల్ కౌడిపల్లి, సదాశివపేట, టెన్నికాయిట్ తునికి, దౌల్తాబాద్, క్యారమ్స్ సదాశివపేట, దిగ్వాల్, చెస్ సదాశివపేట, గద్వాల్ జట్లు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో లింగరాజుపల్లి సర్పంచ్ కేత, […]

ప్రాంతీయం

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని పరామర్శ

85 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ కు చెందిన మంగలి నాగరాజు ఇటీవల టెట్ ఎగ్జామ్ కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడగా శనివారం విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు రహీముద్దీన్ లు పరామర్శించారు. వారి వెంట బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉమ్మడి నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.. Telugu News 24/7tslocalvibe.com