ప్రాంతీయం

మంగళగిరిలో 21 అడుగుల దశావతార గణపతికి రెండు కోట్ల 20 లక్షల నగదు తో ఆలంకరణ*

138 Views

సెప్టెంబర్ 24

*పలువురు ప్రముఖులు దశావతార గణపతిని చూసేందుకు భారీగా భక్తులు*

*భక్తులకు స్వామి వారిని చూసేందుకు ఒక క్యూ లైన్, ఫోటోలు తీసుకునేందుకు కూడా ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు*

*వచ్చిన భక్తులకు తీర్ధప్రసాదాలు అందచేసిన నిర్వాహక కమిటీ సభ్యులు*

*ఆర్యవైశ్య సంఘాలు, వర్తక వాణిజ్య సంఘాలు, పలువురు బ్యాంకు అధికారులతో పాటు పలువురు భక్తుల సహాయ సహాకారాలతో గణపతికి నగదుతో ఆలంకరణ*

*వారందరి సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలిపిన నిర్వాహాక కమిటీ సభ్యులు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *