దౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ కు చెందిన మంగలి నాగరాజు ఇటీవల టెట్ ఎగ్జామ్ కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడగా శనివారం విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు రహీముద్దీన్ లు పరామర్శించారు. వారి వెంట బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉమ్మడి నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు..
