297 Viewsసిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో బజరంగ్ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శనివారం నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ పాశం బాపు రెడ్డి, బేగంపేట ఎస్సై అరుణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు శాంతి భద్రతలకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు. ఏర్పాటు చేసిన […]
ప్రాంతీయం
జర్నలిస్ట్ సోదరుడిని పరామర్శించిన ఎంపీ
191 Viewsదౌల్తాబాద్: జర్నలిస్ట్ సంతోష్ సోదరుడు రాజ్ కుమార్ సిద్దిపేటలోని టెట్ పరీక్షకు వెళ్తుండగా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామ శివారులో రెండు బైకులు ఎదురుగా ఢీకొని గాయపడగా విషయం తెలుసుకున్న మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యుడు రహీముద్దీన్, గొడుగుపల్లి సర్పంచ్ శివకుమార్, దీపాయంపల్లి మాజీ సర్పంచ్ చిక్కుడు సత్యనారాయణ, మార్కెట్ […]
మైనర్ బాలికలను వేధించిన యువకులకు14రోజుల…
500 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 24, మండలంలో ఇద్దరు మైనర్ బాలికలను వేధించినట్లు ఫిర్యాదు రాగా ఇద్దరు యువకులపై ఆదివారం కేసు నమోదు చేసిన శేఖర్ రెడ్డి పోలీసులకు తెలిపారు. ప్రకారం ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన సర్దార్ తిరుపతి, వేములవాడ మండలం చింతల్ టానాకు చెందిన సూర రాజుకుమార్ మండల కేంద్రానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలను పెళ్లి చేసుకుంటాము అంటూ వేధింపులకు గురిచేసారని ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరపరచగా […]
కొత్త మండల విజయోత్సవ ర్యాలీ
243 Viewsమల్లంపల్లిని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తాం అభ్యర్థి గెలుపే కేసిఆర్ కు కృతజ్ఞత జేఏసి నాయకులతో కలిసి ర్యాలీ దివంగత జడ్పీ చైర్మెన్ జగదీష్ చిత్ర పటానికి నివాళీ కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం అంబేద్కర్ విగ్రహానికి పూల మాల ర్యాలీలో జడ్పీ చైర్ పర్సన్ నాగజ్యోతి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు ,ములుగు, సెప్టెంబర్ 24 నూతనంగా ఏర్పడ్డ మల్లంప ల్లిని అన్ని విధాలుగా […]
వినాయకుని వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన చాట్లపల్లి గ్రామ యువకులు
140 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 24(TS24/7 తెలుగు న్యూస్): జగదేవపూర్ మండలంలోని చాట్లపల్లి గ్రామంలో వినాయక యూత్ ఆధ్వర్యంలో వినాయకుని వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు జంబుల దేశాయ్ రెడ్డి, బరిగే బిక్షపతి, బాలకృష్ణా రెడ్డి, బరిగే నర్సింలు, చిలుముల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ ఇక్కడ ప్రతి ఏటా వినాయక నవరాత్రులలో భాగంగా అన్న దాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని […]
దుర్గమ్మ దేవాలయంకు 2,00,000 లక్షల రూపాయలు విరాళం అందజేసిన గౌడ సంఘం
165 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 24(TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండలంలోని మునిగడప గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన దుర్గామాత ఆలయానికి మునిగడప గౌడ సంఘం తరుపున ₹ 2,00,000 లక్షల రూపాయలను మునిగడప గ్రామ ముదిరాజ్ సంఘం కు విరాళం గా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ముదిరాజ్ ల కోరిక మేరకు అడిగిన వెంటనే గుడి నిర్మాణం కు ₹ 2,00,000 లక్షల రూపాయలు అందించడం జరిగిందని వారు […]
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
308 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 24(TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన సోప్పరి నర్సమ్మ వారం రోజుల క్రితం అనారోగ్యంతో బాధ పడుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న అంతాయ గూడెం సర్పంచ్ సిద్ధిపేట జిల్లా ముదిరాజ్ సంఘం యూత్ విభాగం అధ్యక్షులు తిగుళ్ళ సత్యం సహకారం తో బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం ఆ కుటుంబానికి ₹ 3000/- రూపాయలు అర్థిక సహాయం […]
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి
211 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 24(TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండల పరిధిలోని అంతయ గూడెం గ్రామానికి చెందిన పిట్టల ఎల్లయ్య శనివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు, విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాపరెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట మండల పిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి ఎంపీటీసీల పోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ […]
జెండా ఆవిష్కరణ.. భారీగా చేరికలు..
240 Viewsముస్తాబాద్, సెప్టెంబర్24, మండలంలోని గూడూరు, మొఱ్ఱాయిపల్లి, మద్దికుంట గ్రామాలలో పలువురు నాయకులు ,మహిళలు సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో తదితర గ్రామాలలో బారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కాగా నేడు కూడా చేరికలు జరిగాయి ఈమూడు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. అనంతరం కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజీవ్ పథకాల స్థానంలో కెసిఆర్ పథకాలొచ్చాయి ఏఒక్క పథకం తీర్చిన […]
గుత్తి కోయలకు లయన్స్ చేయూత
198 Views దోమతెరలు పంపిణి చేసిన సీఐ రాజు ఎస్ఐ కృష్ణ ప్రసాద్ ములుగు జిల్లా,ఏటూరు నాగారం,సెప్టెంబర్ 24 ఏటూరునాగారం మండ లంలోని పలు గుత్తికోయలకు లయన్స్ క్లబ్ అండగా నిల్చింది. ఏటూరునాగారం సీఐ మండల రాజు చొరవతో హైదరాబాద్ కి చెందిన సికింద్రాబాద్ వివేకానం దపురం లయన్స్ క్లబ్ వరంగల్ కి చెందిన లయన్స్ క్లబ్ వరం గల్ వారు సంయుక్తంగా మండ లంలోని రాయబందం చింతల పాడు,సండ్రగూడెం,కొమురం భీమ్ నగర్ లకు […]










