264 Viewsసెప్టెంబర్ 29 మంచిర్యాల జిల్లా ప్రతినిధి జిల్లాపెళ్లి రాజేందర్: లక్షెట్టిపేట మండలం లోని ఎన్ హెచ్63 నుండి పోతేపల్లి రహదారిలో ప్రస్తుతమున్న రోడ్ డ్యామ్ స్థానములో 2 కోట్ల 20 లక్షల డి ఎం ఎఫ్ టి నిధులతో ఎత్తు వంతెన నిర్మాణమునకు శంకుస్థాపన చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ కార్యకర్తలు మరియు లక్షెట్టిపేట మండలంలోని ప్రజలు పాల్గొన్నారు జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా […]
ప్రాంతీయం
జన్నారం ముస్లిం యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం
305 Viewsసెప్టెంబర్ 29 మంచిర్యాల జిల్లా ప్రతినిధి జిల్లాపెళ్లి రాజేందర్: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కేంద్రంలో ఉర్దూ మీడియం స్కూల్ వద్ద ఈరోజు జన్నారం ముస్లిం యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈద్ మిలాద్ ఉన్ నబి ,( మహమ్మద్ ప్రవక్త) పుట్టినరోజు సందర్భంగా దాదాపు 50 మంది యువకులు తలసేమియా , గర్భిణి స్త్రీలు వ్యాధి గ్రస్తులకు రహీమ్ బ్లడ్ డొనేషన్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు అబ్దుల్ రహీమ్ వారి సహకరంతో మంచిర్యాల్ బ్లడ్ […]
నిరుపేదలకు ఎల్లప్పుడూ తోడుగా నేనూంటా చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి దుర్గం అశోక్
285 Viewsసెప్టెంబర్ 29 మంచిర్యాల జిల్లా ప్రతినిధి జిల్లాపెళ్లి రాజేందర్: చెన్నూర్ నియోజకవర్గం భీమారం మండల్ కాజిపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన గోదారి సురేష్, కిడ్నీ సమస్యతో బాధపడుతూ మెడిసిన్ కొనుక్కో వడానికి ఆర్థికంగా చాల ఇబ్బంది పడుతున్నారని స్థానికుల చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి దుర్గం అశోక్ తెలియచేయగా వారు వెంటనే స్పందించి మూడువేల రూపాయల టాబ్లెట్స్ అదే విధంగా 25kg రైస్ కొని పంపించగా దుర్గం అశోక్ యువసేన సభ్యులు కొమ్ము సురేందర్,గోదారి […]
30పడగల ఆసుపత్రి మంజూరుపై హర్షం…
321 Views ముస్తాబాద్, సెప్టెంబర్28, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి మేరకు ముస్తాబాద్ మండలకేంద్రంలో 30 పడకల ఆసుపత్రి మంజూరి చేస్తూ జీవో విడుదల చేసిన ప్రభుత్వం. ఈసందర్భంగా మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహంవద్ద బిఆర్ఎస్ నాయకులు, మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ రావు మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణానికి10కోట్ల విడుదల చేసిన ప్రభుత్వం మంత్రి కేటీఆర్ తోనే సాధ్యమైందని ప్రజలకు ఆరోగ్య కేంద్రం అందుబాటులో ఉండాలని రాష్ట్రాన్ని సుభిక్ష అభివృద్ధి దిశగా […]
భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు, యువత ఉద్యమించాలి
259 Viewsసెప్టెంబర్ 29 ఇల్లంతకుంట మండల యువత అధ్వర్యంలో బస్టాండ్ అవరణలో భగత్ సింగ్ 116వ జయంతిని పునస్కరించుకొని షాహిద్ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించి నివాళలర్పించారు. మా దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం అనే నినాదంతో భారతదేశ ప్రజల్లో గొప్ప చైతన్యం తీసుకువచ్చిన స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ అని అన్నారు. చిన్న వయసులోనే బ్రిటిష్ వారి పార్లమెంటు మీద పొగ బాంబు వేసి బ్రిటిష్ వారిని […]
సంప్రదాయ పద్ధతిలో గణపతి శోభాయాత్ర
268 Viewsసెప్టెంబర్ 29 సిద్దిపేట జిల్లా జగదేవపూర్ పట్టణ కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహాగణపతి నవరాత్రి వేడుకలు అట్టహాసంగా నిర్వహించుకుని గురువారం నిమజ్జన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు ఆర్యవైశ్య సంఘం నాయకులు,యువకులు,చిన్నారులు, మహిళలు, ఏకరూప వస్త్రధారణతో కోలాటం, భజనలు కీర్తనలు పాటలు ఆలపించారు ప్రజలు కన్నుల పండుగగా తిలకించారు, పూర్తి సాంప్రదాయబద్ధంగా ఏకరూప వస్త్రధారణతో పురవీధుల గుండా గణనాధున్ని ఊరేగింపు నిర్వహించారు Telugu News 24/7tslocalvibe.com
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆకట్టుకున్న కోలాటం
238 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 28(TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మహిళల కోలాటాలు ధూంధాం డప్పు కళాకారుల ఆటపాటలు,యువకుల నృత్యాలు,డాన్స్ ల మద్య వినాయకుడి నిమజ్జనం కార్యక్రమం జగదేవపూర్ మండలంలో గురువారం సాయంత్రం అంగరంగ వైభవంగా కొనసాగింది. గ్రామంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చవితి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా వారి ఆటపాటల డాన్స్ లతో అందరినీ ఆకట్టుకున్నారు. డిజే పాటలతో మహిళల కోలాటం నాయకుల డాన్స్ లతో మారుమోగింది. Telugu News […]
బాధిత కుటుంబానికి సిఎంఆర్ ఎఫ్ చెక్కు అందజేత
271 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 28(TS24/7 తెలుగు న్యూస్): జగదేవపూర్ మండలంలో బిజీ వెంకటాపూర్ గ్రామానికి చెందిన పోకల చంద్రమ్మ అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో అధిక డబ్బులు ఖర్చు కాగా గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి గారి సహకారముతో సీఎం సహాయ నిధికి *ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎం ఎల్ సి శ్రీ డాక్టర్ వంటేరు యాదవ రెడ్డి గారి వద్ద అప్లై చేసుకోగా […]
చాట్లపల్లి గ్రామంలో అత్యధిక ధర పలికిన వినాయకుని లడ్డు
282 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 28(TS24/7 తెలుగు న్యూస్): చాట్లపల్లి గ్రామం వినాయక్ యూత్ లడ్డు వేలం పాట రూ.154000.. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని చాట్లపల్లి గ్రామంలో గురువారం రాత్రి వినాయక యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక లడ్డు వేలంపాట నిర్వహించగా గ్రామానికి చెందిన దాసరి ఐలయ్య జిల్లాలోనే అత్యధికంగా రూ.154000 అక్షరాల ఒక లక్ష యాభై నాలుగు వేల రూపాయల పాటతో ఎంతో మహిమ కలిగిన వినాయక […]
దుర్గం అశోక్ మరిన్ని సేవలు చేయాలని గణేష్ ప్రార్థన చేసిన చెన్నూరు నియోజకవర్గ ప్రజలు
277 Viewsసెప్టెంబర్ 28 మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఈరోజు గణేష్ నవరాత్రులు చివరి రోజు కావడంతో భక్తులు చెన్నూరు నియోజకవర్గం లో వివిధ గ్రామాల ప్రజలు దుర్గం అశోక్ ప్రజలకు మరిన్ని ఎక్కువ సేవలు చేయాలని వాళ్లు మనస్ఫూర్తిగా గణేష్ దేవుడికి చెన్నూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలు ఆయన పేరు మీద పూజలు చేయించారు దుర్గం అశోక్ చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అతనికి ఇంతవరకు ఎలాంటి పదవి లేకున్నా కూడా తన సొంత డబ్బులతో […]










